Tag: Indian National Congress

తమిళనాడులో విజయ్ ఆధిక్యం.. బెంగాల్‌లో బీజేపీ హవా..

తమిళనాడులో త్రిముఖ పోటీ ఉత్కంఠభరితంగా మారగా, పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ స్పష్టమైన మెజారిటీ దాటినట్లు ట్రెండ్స్ సూచిస్తున్నాయి.

పేదల అభివృద్దే ప్రభుత్వ లక్ష్యం – షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి

ఓవైపు సంక్షేమం – మరోవైపు అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పేర్కొన్నారు.

రేపే తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడిగా అమరవాది లక్ష్మీనారాయణ గుప్తా ప్రమాణ స్వీకారం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షునిగా అమరవాది లక్ష్మీనారాయణ గుప్తా రేపు ప్రమాణస్వీకారం చేయనున్నట్లు ప్రొద్దుటూరి రవీందర్ గుప్తా తెలిపారు.

ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేసిన అజారుద్దీన్, కోదండరాం..హాజరైన సీఎం రేవంత్‌రెడ్డి

తెలంగాణ రాజకీయాల్లో ఇద్దరు ప్రముఖులు ఎమ్మెల్సీలుగా ఈరోజు ప్రమాణస్వీకారం చేశారు. ప్రొఫెసర్ కోదండరాం, మహ్మద్ అజారుద్దీన్శాసనమండలి సభ్యులుగా బాధ్యతలు స్వీకరించారు.

తెలంగాణ ఆత్మగౌరవాన్ని అవమానిస్తే ఊరుకోము – బాలాజీ సింగ్ ఠాకూర్

బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండిస్తూ, తెలంగాణ సమాజానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని బాలాజీ సింగ్ డిమాండ్ చేశారు.

తల్లిదండ్రులను ప్రేమగా చూసుకోవాలి – మంత్రి సీతక్క

తల్లిదండ్రులను వృద్ధాప్యంలో ప్రేమగా చూసుకోవాలని, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో వదిలేయకుండా కాపాడాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు.

Karimnagar:కరీంనగర్ డిసిసి అధ్యక్షుడిగా మేడిపల్లి సత్యం బాధ్యతలు స్వీకరణ

కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ కొత్త అధ్యక్షుడిగా మేడిపల్లి సత్యం పదవి బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు.

బతుకమ్మ, దసరా పండుగ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులకు కొత్త బట్టల పంపిణీ

బావుపేట గ్రామ పంచాయతీ పరిధిలో పనిచేస్తున్న సిబ్బందికి బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా మాజీ ఎంపీపీ పిల్లి శ్రీలత మహేష్ కొత్త బట్టలను పంపిణీ చేశారు. కొత్తపల్లి మండలంలోని బావుపేట గ్రామ పంచాయతీ పరిధిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు మరియు పంచాయతీ సిబ్బందికి బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా మాజీ ఎంపీపీ పిల్లి శ్రీలత మహేష్ స్వయంగా తన వ్యక్తిగత ఖర్చుతో కొత్త బట్టలను పంపిణీ చేశారు. మొత్తం 18 మందికి నూతన వస్త్రాలు అందజేయడం జరిగింది. […]

ఎమ్మెల్యే విజయ రమణారావు – అభివృద్ధి సంక్షేమ పథకాలపై గ్రామాలలో విస్తృత ప్రచారం కల్పించాలి

ఆదివారం నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకులు, కార్యకర్తల సన్నాహక సమావేశంలో పాల్గొన్న పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు

పేదల సొంతింటి కళ నెరవేరుస్తున్నాం:పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణ రావు..

పెద్దపల్లి మండలం నిట్టూర్, తుర్కలమద్దికుంట గ్రామాల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంఖుస్థాపనలు, ప్రారంభోత్సవాలు మరియు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు పట్టాలను అందజేసి ఇండ్లకు ముగ్గు పోసి ఇంటి నిర్మాణాల పనులను పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు ప్రారంభించారు. పెద్దపల్లి : పెద్దపల్లి మండలం నిట్టూర్, తుర్కలమద్దికుంట గ్రామాల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంఖుస్థాపనలు, ప్రారంభోత్సవాలు మరియు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు పట్టాలను అందజేసి ఇండ్లకు ముగ్గు పోసి ఇంటి నిర్మాణాల పనులను పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట […]

Back To Top