Category: ఆంధ్రప్రదేశ్

మాసుపేటలో పొగాకు రైతుల ఆందోళన

నందికొట్కూరు నియోజకవర్గం మిడుతూరు మండలం మాసుపేట గ్రామంలోని ఐటీసీ కంపెనీ గోడౌన్ ముందు సోమవారం పొగాకు రైతులు పురుగుమందు డబ్బాలతో నిరసన చేపట్టారు.

హనుమాన్ ప్రత్యేక పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే జయసూర్య

హనుమాన్ జయంతి సందర్భంగా మిడ్తూరు మండలం చెక్కుచెర్ల బాట సమీపంలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజల్లో నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య పాల్గొన్నారు.

ప్రోటోకాల్ పక్కబెట్టి.. ముఖ్యమంత్రి ఇంటికి ప్రధాని మోదీ.. సీఎం చంద్రబాబు భావోద్వేగం!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక అరుదైన, మధురమైన ఘట్టం ఆవిష్కృతమైంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసానికి విచ్చేసి, వారి కుటుంబ సభ్యులతో కలిసి గడిపారు. ఈ ప్రత్యేక సందర్భంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా ఎంతో భావోద్వేగంగా స్పందించారు.

పెట్రోల్ సంక్షోభంలో తెలంగాణ అధికారులు ఎక్కడ? — ఏపీ చూపించిన పరిపాలనా పాఠం

హైదరాబాద్ నగరంలో పెట్రోల్, డీజిల్ కొరతపై వదంతులు ఒక్కసారిగా వ్యాపించడంతో ప్రజలు బంకుల వద్దకు పరుగులు తీశారు.

తెలుగు రాష్ట్రాల్లో ఇంధన సెగ.. బంకుల ముందు బారులు..!

తెలుగు రాష్ట్రాల్లో ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వరకు, చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు ఎక్కడ చూసినా పెట్రోల్ బంకుల వద్ద ‘నో స్టాక్’ బోర్డులే దర్శనమిస్తున్నాయి.

తెలంగాణ ఆత్మగౌరవాన్ని అవమానిస్తే ఊరుకోము – బాలాజీ సింగ్ ఠాకూర్

బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండిస్తూ, తెలంగాణ సమాజానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని బాలాజీ సింగ్ డిమాండ్ చేశారు.

టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేశ్ నియామకం

పొలిట్ బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీలను తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఏపీ మంత్రి నారా లోకేశ్‌ని నియమించింది.

రసాయన రహిత వ్యవసాయంతో భూమి ఆరోగ్యం పదిలం

మితిమీరి వాడే ఎరువులతో క్షీణిస్తున్న భూసారం.పర్యవేక్షణ లోపిస్తే పంట భూమి కలుషితం అయ్యే అవకాశం.సాగు రసాయనాలతో భావితరాల భవిష్యత్తుకు పెను ప్రమాదం.కెమికల్ ఫెర్టిలైజర్స్ కు ప్రత్యామ్నాయ మార్గాలను సూచిస్తున్న వ్యవసాయ శాఖ.

వీ-వైశ్యని వ్యాపార సామ్రాజ్యానికి దిక్సూచిగా నిలపడమే నా లక్ష్యం – అనిల్ గుప్త

వ్యాపార సమాజానికి నూతన ఒరవడిని అందించిన వీ-వైశ్య (We Vyshya) మరో కీలక ముందడుగు వేసింది.

ఆ కారణంతోనే బీజేపీలోకి… ఆర్‌.కృష్ణయ్య

చట్టసభల్లో బీసీల రిజర్వేషన్ కోసం పోరాటం చేస్తానని బీజేపీ రాజ్యసభ అభ్యర్థి ఆర్‌.కృష్ణయ్య తెలిపారు.

Back To Top