నీట్ యూజీ 2026 పరీక్ష రద్దుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. నీట్ పేపర్ లీక్ ఘటనపై పారదర్శకంగా విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.
రాత్రి 8.30 గంటలకు దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని మోదీ.
నారీశక్తి వందన్ బిల్లుకు ఆమోదం లభించకపోవడం దురదృష్టకరమన్నారు మోదీ.. ఈ నేపథ్యంలో రాత్రి 8.30 గంటలకు దేశప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం చేయనున్నారు.
తెలంగాణ ఆత్మగౌరవాన్ని అవమానిస్తే ఊరుకోము – బాలాజీ సింగ్ ఠాకూర్
బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండిస్తూ, తెలంగాణ సమాజానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని బాలాజీ సింగ్ డిమాండ్ చేశారు.
21వ శతాబ్దం మహిళలదే.. కొత్త చరిత్రను లిఖించనున్నాం: మోదీ
మహిళా రిజర్వేషన్ చట్టంతో ముడిపడిన సవరణ బిల్లు పార్లమెంటు ప్రత్యేక సమావేశాల ముందుకు వస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.
జనగణన నమోదు చాలా సులువు – మంత్రి బండి సంజయ్
జనగణన అధికారుల ప్రమేయం లేకుండానే ఇంట్లో నుండే డిజిటల్ విధానంలో సొంతంగా నమోదు చేసుకునే అవకాశం కల్పిస్తున్నామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలిపారు.
గంజాయి సమాచారం ఇవ్వండి – ₹5,000 బహుమతి పట్టండి
పోలీస్ శాఖ యువత ఆరోగ్యం, భద్రత ,భవిష్యత్తును కాపాడటానికి గంజాయి వినియోగం, అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవడానికి కట్టుబడి ఉందని ఎస్పీ డా. శబరీష్ తెలిపారు.
బాబు జగ్జీవన్ రామ్‌కు భారత రత్న ఇవ్వాలి – ఉప్పుల నర్సింహా
దేశానికి చేసిన విశిష్ట సేవలకు గాను డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్‌కు భారత రత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఉప్పుల నర్సింహా డిమాండ్ చేశారు.
సంక్షోభంలో భారత్‌కు అండగా నిలిచిన రష్యా…
రష్యా ఎప్పటిలాగే, ఈ సంక్షోభ సమయంలో భారతదేశానికి మరోసారి మద్దతు ఇవ్వడానికి రక్షకుడిగా ముందుకు వచ్చింది.
మావోయిస్టులు గన్ దించి రాజ్యాంగ బాటలోకి రావాలి
మావోయిస్టులు హింసా మార్గాన్ని పూర్తిగా వీడి, ఆయుధాలను విడిచిపెట్టి రాజ్యాంగ బాటలో నడవాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్‌కిషోర్ ఝా పిలుపునిచ్చారు.
ఘనంగా TSSO ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
TSSO ఆవిర్భావ దినోత్సవ వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. శంషాబాద్ జూనియర్ కళాశాలలో రాష్ట్ర అధ్యక్షులు మీసాల లక్ష్మీ నివాస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

