నీట్ యూజీ 2026 పరీక్ష రద్దుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. నీట్ పేపర్ లీక్ ఘటనపై పారదర్శకంగా విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.
కేరళం సీఎంగా వి.డి.సతీశన్
కేరళం పొలిటికల్ హైడ్రామాకు ఎట్టకేలకు ఎండ్ కార్డు పడింది.చివరికి అదృష్టం వీడీ సతీశన్‌ను వరించింది.
ప్రోటోకాల్ పక్కబెట్టి.. ముఖ్యమంత్రి ఇంటికి ప్రధాని మోదీ.. సీఎం చంద్రబాబు భావోద్వేగం!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక అరుదైన, మధురమైన ఘట్టం ఆవిష్కృతమైంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసానికి విచ్చేసి, వారి కుటుంబ సభ్యులతో కలిసి గడిపారు. ఈ ప్రత్యేక సందర్భంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా ఎంతో భావోద్వేగంగా స్పందించారు.
TVK ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ అనుమతి
సీఎంగా ప్రమాణస్వీకారానికి TVK అధినేత విజయ్‌కు లైన్ క్లియర్ అయింది.దీంతో శనివారం ఉదయం 11 గంటలకు తమిళనాడు నూతన సీఎంగా జోసెప్ విజయ్ ప్రమాణస్వీకారం చేయనున్నారు.
పంజాబ్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోంది – రాఘవ్ చద్దా
పంజాబ్ రాష్ట్రంలో రాజకీయ ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కొందరు ఎంపీలు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి పంజాబ్ ప్రభుత్వంపై ఫిర్యాదు చేశారు.
దీదీకి దిమ్మతిరిగే షాక్.. భవానీపూర్‌లో మమతా ఓటమి!
తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన సొంత గడ్డ అయిన భవానీపూర్ నియోజకవర్గంలో అనూహ్య ఓటమి ని చవిచూశారు.
తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటుకు టీవీకే సన్నాహాలు..
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించిన టీవీకే ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోంది.
పెట్రోల్ సంక్షోభంలో తెలంగాణ అధికారులు ఎక్కడ? — ఏపీ చూపించిన పరిపాలనా పాఠం
హైదరాబాద్ నగరంలో పెట్రోల్, డీజిల్ కొరతపై వదంతులు ఒక్కసారిగా వ్యాపించడంతో ప్రజలు బంకుల వద్దకు పరుగులు తీశారు.
జనగణన నమోదు చాలా సులువు – మంత్రి బండి సంజయ్
జనగణన అధికారుల ప్రమేయం లేకుండానే ఇంట్లో నుండే డిజిటల్ విధానంలో సొంతంగా నమోదు చేసుకునే అవకాశం కల్పిస్తున్నామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలిపారు.
Karimnagar: మంత్రుల ఎదుటే కొట్టుకున్న ఎమ్మెల్యేలు..
తెలంగాణ: హుజురాబాద్ (Huzurabad)లోని కలెక్టరేట్‌లో నిర్వహించిన కరీంనగర్ (Karimnagar ) జిల్లా సమీక్షా సమావేశం రసాభాసగా మారింది. ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి(MLA Kaushik Reddy), సంజయ్ (MLA Sanjay) మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. వాగ్వాదం కాస్త ముదిరి ఇద్దరు ఎమ్మెల్యేలూ పరస్పరం చేయి చేసుకున్నారు. జిల్లా సమీక్షా సమావేశంలో ప్రభుత్వ పథకాలపై చర్చ జరిగింది. కరీంనగర్: హుజురాబాద్(Huzurabad)లోని కలెక్టరేట్‌లో నిర్వహించిన కరీంనగర్ (Karimnagar) జిల్లా సమీక్షా సమావేశం రసాభాసగా మారింది. సమావేశంలో ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి […]

