సీఎంగా ప్రమాణస్వీకారానికి TVK అధినేత విజయ్‌కు లైన్ క్లియర్ అయింది.దీంతో శనివారం ఉదయం 11 గంటలకు తమిళనాడు నూతన సీఎంగా జోసెప్ విజయ్ ప్రమాణస్వీకారం చేయనున్నారు.
తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటుకు టీవీకే సన్నాహాలు..
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించిన టీవీకే ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోంది.
విజయ్ పార్టీకి చెక్ పెట్టేందుకు డీఎంకే సరికొత్త వ్యూహం..!
లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటే లక్ష్యంతో రాజకీయ అరంగేట్రం చేస్తున్నట్లు హీరో విజయ్ అధికారికంగా ప్రకటించారు. పార్టీ ప్రభావం గురించి తమిళనాట చర్చ జరుగుతుంది.

