Category: ఎన్నికల వార్తలు

వీవీప్యాట్ల కేసులో సుప్రీంకోర్టు తీర్పుపై ఎన్నికల సభలో మోదీ స్పందన

ఈవీఎం-వీవీప్యాట్లపై సుప్రీంకోర్టు బలంగా తీర్పు ఇచ్చిందని, పేపర్ బ్యాలెట్ రూపంలో పాత పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలన్న వాదనను తోసిపుచ్చిందని నరేంద్ర మోదీ అన్నారు.

అందరూ కోటీశ్వరులే!

ఎన్నికల అఫిడవిట్లలో అభ్యర్థుల ఆస్తులు, అప్పుల లెక్కలు లోక్‌సభ ఎన్నికలకు ఇప్పటిదాకా నామినేషన్లు దాఖలు చేసిన ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో దాదాపు అందరూ కోటీశ్వరులే

బాండ్ల రద్దుతో మళ్లీ నల్లధనం

బాండ్ల రద్దు వల్ల దేశంలో మళ్లీ నల్లధనం ప్రవహిస్తుందని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. బాండ్ల వల్ల ఎన్నికల విరాళాలకు సంబంధించి పారదర్శకత వచ్చిందని అన్నారు.

జగన్నాటక దగా డీఎస్సీ కి బ్రేక్ పడింది :మాజీ మంత్రి గంటా

అంతా మీకు తెలిసే జరిగింది,అంతా మీరు అనుకున్నట్లే జరిగింది ముఖ్యమంత్రి గారు.ఎన్నికల ముందు ఇచ్చిన మీ “జగన్నాటక” దగా డీఎస్సీ కి బ్రేక్ పడింది.

ఒక పార్టీ ఒకే వ్యక్తి ప్రభుత్వం దేశానికి ప్రమాదం: బన్సల్

బీజేపీ నేతలను ”దోపిడీదారులు”గా హర్యానా రాష్ట్ర ఆమ్ ఆద్మీ పార్టీ కోశాధికారి ఆదిత్య బన్సల్ అభివర్ణించారు

195 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేసిన భాజపా

మోదీ, రాజ్‌నాథ్‌, అమిత్‌షా సహా 34 మంది కేంద్రమంత్రులు, ఇద్దరు మాజీ సీఎంలకు చోటు,16 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలో అభ్యర్థులు ఖరారు భాజపా.

ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు:జిల్లా కలెక్టర్ పవార్

పాలమూరు స్థానిక సంస్థల కోటా MLC ఉపఎన్నికల నిర్వహణకు ప్రకటన జారీ చేయడంతో ఉమ్మడి జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిందని కలెక్టర్ పవార్ అన్నారు.

అర్హులైన వారు ఓటరు18 జాబితాలో పేరు నమోదు చేసుకోవాలి: పవార్

ఏప్రిల్ 1, 2024 నాటికి 18 సంవత్సరాల వయస్సు పూర్తి కానున్న ప్రతి యువత ఓటరు జాబితాలో తమ పేరు నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్ సూచించారు.

Back To Top