ఉమ్మడి పాలమూరు జిల్లాలో 1,740 జీపీలు(సర్పంచ్ ) , 72 మండలాలు. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ముగియడంతో ఇక అందరి దృష్టి స్థానిక సమరంపై పడింది.
మీకు ఓటరు గుర్తింపు కార్డు లేకున్నా.. ఇలా ఓటు వేయొచ్చు
దేశవ్యాప్తంగా 2024 లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్ 19 నుంచి ప్రారంభమయ్యాయి. మే 13న నాలుగో విడత పోలింగ్ జరగనుంది.ఓటరు గుర్తింపు కార్డు లేకున్నా,ఇలా ఓటు వేయొచ్చు
195 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేసిన భాజపా
మోదీ, రాజ్‌నాథ్, అమిత్‌షా సహా 34 మంది కేంద్రమంత్రులు, ఇద్దరు మాజీ సీఎంలకు చోటు,16 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలో అభ్యర్థులు ఖరారు భాజపా.
2 స్థానాలకు ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్
రెండు ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసింది. అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్ పేర్లను అధిష్ఠానం ఫైనల్ చేసింది.