Category: ప్రపంచం

గల్లీ నుంచి గ్లోబల్ దాకా తెలంగాణ బోనం

తెలంగాణ బోనం అంటేనే నాన్ స్టాప్ మ్యూజిక్.పూనకాలు లోడింగ్.హైదరాబాద్‌,సికింద్రాబాద్‌ జంట నగరాల్లో అయితే వేరే లెవల్ బోనాలకు హైదరాబాద్సి-కింద్రాబాద్ ఊగిపోవాల్సిందే.

అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ పై హత్యాయత్నం

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై కాల్పులు జరిగాయి. కాల్పుల్లో ట్రంప్‌కు గాయాలు అయ్యాయి. దీంతో పోలీసులు దుండగుడిపై కాల్పులు జరపగా, ఒకరు మృతి చెందారు.

ఇరాన్‌పై ఇజ్రాయెల్ ప్రతీకార దాడుల అమెరికా రిపోర్ట్‌లో షాకింగ్ విషయాలు

తమపై జరిపిన దాడులకు ప్రతీకారం తప్పదని హెచ్చరిస్తూ వస్తున్న ఇజ్రాయెల్.. తాను హెచ్చరించినట్టుగానే శుక్రవారం తెల్లవారుజామున ఇరాన్‌పై మెరుపుదాడి చేసింది.

బ్రెజిల్‌లో నెల్లూరు జాతి ఆవు సరికొత్త రికార్డు

బ్రెజిల్‌లో నెల్లూరు జాతి ఆవు చరిత్ర సృష్టించింది. బ్రెజిల్‌లో జరిగిన వేలంపాటలో ఈ జాతి ఆవు 4.8 మిలియన్ అమెరికన్ డాలర్లకు కోనుగోలు చేశారు.

రష్యా ఉగ్రదాడిలో 143 మంది మృతి, 11 మంది అరెస్ట్

రష్యాలోని బ్రయాన్స్క్ ప్రాంతంలో “కార్ ఛేజ్” తరువాత, ఘోరమైన దాడిలో పాల్గొన్న నలుగురు ఉగ్రవాదులతో సహా 11 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

జైశంకర్: స్టేట్ క్రాఫ్ట్ లో రష్యా అత్యంత శక్తివంతం

ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిణామాలును హైలైట్ చేస్తూ మంత్రి ఎస్ జైశంకర్ మాట్లాడుతూ, రష్యా ఒక విస్తారమైన రాజ్యాధికార సంప్రదాయాన్ని కలిగి ఉన్న శక్తి అన్నారు.

పాకిస్థాన్‌లో నేడు ఎన్నికలు ,రిగ్గింగ్ ఆరోపణల మధ్య ఓటింగ్

పాకిస్థాన్‌లో మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సైన్యం మద్దతుతో నాలుగోసారి అధికారంలోకి రావాలని ఆశిస్తున్న పాకిస్థాన్‌లో గురువారం ఉదయం 8 గంటలకు ఓటింగ్ ప్రారంభమైంది.

జనవరి 16న పాకిస్థాన్‌ పై ఇరాన్ వైమానిక దాడి పూర్తి కథనం ఏమిటి?

పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్‌లో ఇరాన్ క్షిపణి దాడులు చేసింది. ఉగ్రవాదులపై ఈ దాడి జరిగింది. ఉగ్రవాదులపై జరిగిన ఈ దాడితో పాకిస్థాన్ ఉలిక్కిపడింది.

Back To Top