Author: adminnew

డేంజర్ బెల్స్ మోగిస్తున్న నాగార్జునసాగర్,శ్రీశైలం రిజర్వాయర్

తెలుగు రాష్ట్రాల్లోని వేలాది గ్రామాలకు తాగునీటిని అందించిన నాగార్జున సాగర్‌ అడుగంటుతోంది. దీంతో నాగార్జునసాగర్ లో ప్రమాదకర స్థాయి డెడ్ స్టోరేజీకి నీటి నిల్వలు.

బాండ్ల రద్దుతో మళ్లీ నల్లధనం

బాండ్ల రద్దు వల్ల దేశంలో మళ్లీ నల్లధనం ప్రవహిస్తుందని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. బాండ్ల వల్ల ఎన్నికల విరాళాలకు సంబంధించి పారదర్శకత వచ్చిందని అన్నారు.

జూ.ఎన్టీఆర్ కొత్త కారు రిజిస్ట్రేష‌న్.. ధ‌ర ఎంతంటే..!

దేవ‌ర‌, వార్ 2 సినిమాల‌తో చాలా బిజీగా ఉన్న జూ.ఎన్టీఆర్ మంగ‌ళ‌వారం వాట‌న్నింటికీ బ్రేక్ ఇచ్చారు. త‌న నూత‌న కారు రిజిస్టేష‌న్ కోసం ఖైరతాబాద్‌ఆర్టీఓ కార్యాలయానికి వ‌చ్చారు.

లోక్‌సభ బరిలో ఆజాద్

డెమెక్రటిక్ ప్రోగ్రసివ్ ఆజాద్ పార్టీ అధ్యక్షుడు, జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి గులామ్ నబీ ఆజాద్ అనంత్ నాగ్ – రాజౌరీ లోక్‌సభ స్థానం నుంచి బరిలో దిగుతున్నారు.

గుడి పేరుతో ప్రభుత్వ స్థలం కబ్జా? పట్టించుకొని అధికారులు

గుడి పేరుతో ప్రభుత్వ స్థలం కబ్జా? పట్టించుకొని అధికారులు అచ్చంపేట పట్టణం రోజు రోజుకు విస్తరిస్తుంది.

ప్రపంచం చూపంతా ఈ సినిమాపైనే.. పిల్ల‌ల‌కు ఇక పండ‌గే.

మాములుగా హాలీవుడ్ చిత్రాల‌కు ఉండే క్రేజ్ స‌ప‌రేటు.. న‌చ్చితే సొంత లాంగ్వేజ్ సినిమాల‌కు మించి క‌లెక్ష‌న్లు ముట్ట‌జెబుతారు.

తొలి రోజున దేశీయ సూచీల్లో బుల్ జోరు ఆల్ టైమ్ హైను తాకిన సెన్సెక్స్!

కొత్త ఆర్థిక సంవత్సరం తొలి రోజున దేశీయ సూచీలు లాభాల జోరు అందుకున్నాయి. మార్చిలో తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొన్న సూచీలు ఈ రోజు మాత్రం ఆద్యంతం లాభాల్లోనే కదలాడాయి.

ముంబైని మొట్టమొదటి ట్రై- సర్వీస్ స్టేషన్ గా మార్చే ప్రణాళిక

ఆర్మీ, నేవీ మరియు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) కోసం ముంబైని దేశంలోనే మొట్టమొదటి “ట్రై-సర్వీస్ కామన్ డిఫెన్స్ స్టేషన్”గా మార్చాలని సాయుధ దళాలు యోచిస్తున్నాయి.

Back To Top