Tag: Narendra Modi

2047 వరకు కష్టపడతా : మోదీ

వికసిత్‌ భారత్‌ కల సాకారం కోసం 2047 వరకు నిరంతరం శ్రమించే బాధ్యతను దేవుడు తన మీద పెట్టాడని ప్రధాని మోదీ అన్నారు.

వీవీప్యాట్ల కేసులో సుప్రీంకోర్టు తీర్పుపై ఎన్నికల సభలో మోదీ స్పందన

ఈవీఎం-వీవీప్యాట్లపై సుప్రీంకోర్టు బలంగా తీర్పు ఇచ్చిందని, పేపర్ బ్యాలెట్ రూపంలో పాత పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలన్న వాదనను తోసిపుచ్చిందని నరేంద్ర మోదీ అన్నారు.

బాండ్ల రద్దుతో మళ్లీ నల్లధనం

బాండ్ల రద్దు వల్ల దేశంలో మళ్లీ నల్లధనం ప్రవహిస్తుందని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. బాండ్ల వల్ల ఎన్నికల విరాళాలకు సంబంధించి పారదర్శకత వచ్చిందని అన్నారు.

రష్యా ఉగ్రదాడిలో 143 మంది మృతి, 11 మంది అరెస్ట్

రష్యాలోని బ్రయాన్స్క్ ప్రాంతంలో “కార్ ఛేజ్” తరువాత, ఘోరమైన దాడిలో పాల్గొన్న నలుగురు ఉగ్రవాదులతో సహా 11 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

195 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేసిన భాజపా

మోదీ, రాజ్‌నాథ్‌, అమిత్‌షా సహా 34 మంది కేంద్రమంత్రులు, ఇద్దరు మాజీ సీఎంలకు చోటు,16 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలో అభ్యర్థులు ఖరారు భాజపా.

అయోధ్య వాల్మీకి ఎయిర్‌పోర్టు’కు కేంద్ర క్యాబినెట్‌ ఆమోదం

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో ఉన్న విమానాశ్రయానికి ‘మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం, అయోధ్యధామ్‌’ అనే పేరు పెట్టాలనే ప్రతిపాదనకు కేంద్ర క్యాబినెట్‌ ఆమోదం.

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా కల్పించాలి

 పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, విక్రమార్క ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి విజ్ఞప్తి.

Back To Top