సొంత యాప్స్ తో గుట్టుగా బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠా.
బంతి బంతికి బెట్టింగ్,టాస్ కి సైతం బెట్టింగ్.
ఒక్కో మ్యాచ్ కి మూడు నుండి ఐదు కోట్ల రూపాయల బెట్టింగ్
రక్తమోడుతున్న జాతీయ రహదారులు !
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలి.
హైదరాబాద్- శ్రీశైలం జాతీయ రహదారి పై సంవత్సర కాలంలో దాదాపు 600 మరణాలు.
ముందుగానే ఆ రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.
దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఈనెల 4న వెలువడనుండగా,దీనికి రెండ్రోజుల ముందుగానే జూన్ 2న అరుణాచల్ ప్రదేశ్,సిక్కిం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.
2047 వరకు కష్టపడతా : మోదీ
వికసిత్ భారత్ కల సాకారం కోసం 2047 వరకు నిరంతరం శ్రమించే బాధ్యతను దేవుడు తన మీద పెట్టాడని ప్రధాని మోదీ అన్నారు.
ప్రధాని అభ్యర్థిగా రాహుల్!
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నాలుగు విడతల పోలింగ్ ముగిసింది. జూన్1తో దేశంలో ఏడు విడతల పోలింగ్ ప్రక్రియ పూర్తవుతుంది.ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థిగా రాహుల్ !
మీకు ఓటరు గుర్తింపు కార్డు లేకున్నా.. ఇలా ఓటు వేయొచ్చు
దేశవ్యాప్తంగా 2024 లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్ 19 నుంచి ప్రారంభమయ్యాయి. మే 13న నాలుగో విడత పోలింగ్ జరగనుంది.ఓటరు గుర్తింపు కార్డు లేకున్నా,ఇలా ఓటు వేయొచ్చు
Padma Awards 2024: ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం.
Padma Awards 2024: గణతంత్ర దినోత్సవం సందర్భంగా.. 2024 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం 132 మందికి పద్మ అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే!
ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత కు చుక్కెదురు
దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరో బిగ్ షాక్ తగిలింది.
ఆసక్తికరంగా మారిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో
మేనిఫెస్టో: లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ స్పెషల్ మేనిఫెస్టో అన్ని స్థానాల్లో గెలుస్తామంటూ పెద్దలకు ముఖ్యమంత్రి రేవంత్ హామీ
వచ్చేది హంగ్.. మనమే కింగ్:KCR
కేంద్రంలో వచ్చేది హంగ్..! ఏ పార్టీకి మెజారిటీ వచ్చే అవకాశం లేదు..! హంగ్ వస్తే.. మనమే కింగ్ అవుతాం. నరేంద్ర మోదీకి 200 సీట్లకు మించి రావు.

