ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై గురువాం ఢిల్లీ కోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి.
బీఆర్ఎస్ మళ్లీ టీఆర్ఎస్‌గా..!
బీఆర్ఎస్ మళ్లీ టీఆర్ఎస్‌గా… మనం ఒకటి తలిస్తే.. దైవం ఒకటి తలచినట్లుగా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తోపాటు ఆయన ఫ్యామిలీ విషయంలో జరిగిందనే ఓ చర్చ
గుడి పేరుతో ప్రభుత్వ స్థలం కబ్జా? పట్టించుకొని అధికారులు
గుడి పేరుతో ప్రభుత్వ స్థలం కబ్జా? పట్టించుకొని అధికారులు అచ్చంపేట పట్టణం రోజు రోజుకు విస్తరిస్తుంది.
కాంగ్రెస్‌లో కి కడియం శ్రీహరి, కుమార్తె కావ్య
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో బీఆరెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కడియం కావ్య కాంగ్రెస్‌లో చేరారు.
ఫోన్ ట్యాపింగ్‌లో మరో డీసీపీ
స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్(ఎ్‌సఐబీ) కేంద్రంగా సాగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పుడు శివారు కమిషనరేట్‌నూ తాకింది..
17 స్థానాలకుగాను కేవలం 2 మహిళాలకి అవకాశం కల్పించిన బీఆర్ఎస్
పార్లమెంటు ఎన్నికల్లో పోటీచేసే మొత్తం 17 స్థానాలకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది.
అక్షరానికో లక్ష – లక్ష్యాలు లేని విద్య
కార్పోరేట్ కు కొమ్ము కాస్తున్న ప్రభుత్వాలు.
జి .ఓ.లకే పరిమితమైన జీవం లేని లక్ష్యాలు లేని ప్రభుత్వాలు.
నిరాధార ఆరోపణలు చేసిన జర్నలిస్టులపై పరువు నష్టం దావా!
పరువు నష్టం దావా వేస్తున్నానన్నా సగర సంఘం వనపర్తి జిల్లా అధ్యక్షుడు మరియు,ఏ-1 కాంట్రాక్టర్ తిరుపతయ్య సాగర్
ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు:జిల్లా కలెక్టర్ పవార్
పాలమూరు స్థానిక సంస్థల కోటా MLC ఉపఎన్నికల నిర్వహణకు ప్రకటన జారీ చేయడంతో ఉమ్మడి జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిందని కలెక్టర్ పవార్ అన్నారు.
అర్హులైన వారు ఓటరు18 జాబితాలో పేరు నమోదు చేసుకోవాలి: పవార్
ఏప్రిల్ 1, 2024 నాటికి 18 సంవత్సరాల వయస్సు పూర్తి కానున్న ప్రతి యువత ఓటరు జాబితాలో తమ పేరు నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్ సూచించారు.