ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై గురువాం ఢిల్లీ కోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి.
బీఆర్ఎస్ మళ్లీ టీఆర్ఎస్‌గా..!
బీఆర్ఎస్ మళ్లీ టీఆర్ఎస్‌గా… మనం ఒకటి తలిస్తే.. దైవం ఒకటి తలచినట్లుగా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తోపాటు ఆయన ఫ్యామిలీ విషయంలో జరిగిందనే ఓ చర్చ
అరుణాచల్ ప్రదేశ్ వారిదేనట.. తీరు మార్చుకోని డ్రాగన్
అరుణాచల్ ప్రదేశ్ కేంద్రంగా చైనా, భారత్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి.
జూ.ఎన్టీఆర్ కొత్త కారు రిజిస్ట్రేషన్.. ధర ఎంతంటే..!
దేవర, వార్ 2 సినిమాలతో చాలా బిజీగా ఉన్న జూ.ఎన్టీఆర్ మంగళవారం వాటన్నింటికీ బ్రేక్ ఇచ్చారు. తన నూతన కారు రిజిస్టేషన్ కోసం ఖైరతాబాద్‌ఆర్టీఓ కార్యాలయానికి వచ్చారు.
లోక్‌సభ బరిలో ఆజాద్
డెమెక్రటిక్ ప్రోగ్రసివ్ ఆజాద్ పార్టీ అధ్యక్షుడు, జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి గులామ్ నబీ ఆజాద్ అనంత్ నాగ్ – రాజౌరీ లోక్‌సభ స్థానం నుంచి బరిలో దిగుతున్నారు.
తొలి రోజున దేశీయ సూచీల్లో బుల్ జోరు ఆల్ టైమ్ హైను తాకిన సెన్సెక్స్!
కొత్త ఆర్థిక సంవత్సరం తొలి రోజున దేశీయ సూచీలు లాభాల జోరు అందుకున్నాయి. మార్చిలో తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొన్న సూచీలు ఈ రోజు మాత్రం ఆద్యంతం లాభాల్లోనే కదలాడాయి.
ముంబైని మొట్టమొదటి ట్రై- సర్వీస్ స్టేషన్ గా మార్చే ప్రణాళిక
ఆర్మీ, నేవీ మరియు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) కోసం ముంబైని దేశంలోనే మొట్టమొదటి “ట్రై-సర్వీస్ కామన్ డిఫెన్స్ స్టేషన్”గా మార్చాలని సాయుధ దళాలు యోచిస్తున్నాయి.
IPL 2024: ఢిల్లీ క్యాపిటల్స్‌కు షాక్.. కెప్టెన్ రిషబ్ పంత్‌కు జరిమానా
ఐపీఎల్ 2024లో తొలి విజయం సాధించిన జోష్‌లో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్‌కు షాక్ తగిలింది.
జగన్నాటక దగా డీఎస్సీ కి బ్రేక్ పడింది :మాజీ మంత్రి గంటా
అంతా మీకు తెలిసే జరిగింది,అంతా మీరు అనుకున్నట్లే జరిగింది ముఖ్యమంత్రి గారు.ఎన్నికల ముందు ఇచ్చిన మీ “జగన్నాటక” దగా డీఎస్సీ కి బ్రేక్ పడింది.
ఒక పార్టీ ఒకే వ్యక్తి ప్రభుత్వం దేశానికి ప్రమాదం: బన్సల్
బీజేపీ నేతలను ”దోపిడీదారులు”గా హర్యానా రాష్ట్ర ఆమ్ ఆద్మీ పార్టీ కోశాధికారి ఆదిత్య బన్సల్ అభివర్ణించారు