Category: సంపాదకీయం

రసాయన రహిత వ్యవసాయంతో భూమి ఆరోగ్యం పదిలం

మితిమీరి వాడే ఎరువులతో క్షీణిస్తున్న భూసారం.

పర్యవేక్షణ లోపిస్తే పంట భూమి కలుషితం అయ్యే అవకాశం.

సాగు రసాయనాలతో భావితరాల భవిష్యత్తుకు పెను ప్రమాదం.

ధ్యానం(Meditation) – ఒత్తిడికి పరిష్కారం, ప్రశాంత జీవనానికి మార్గదర్శి

నేటి ఆధునిక ప్రపంచంలో ఒత్తిడి, ఆందోళన, భయాందోళనలు మన జీవితంలో విడదీయరాని భాగాలుగా మారాయి.అన్నింటికి ఒకటే పరిష్కారం,అదే ధ్యానం(Meditation).

శివాలయం అభివృద్ధి వాళ్లకు పట్టదు వీళ్లకు గిట్టదు

సీఎం గారు- స్పందించాలి

ఇల్లందులోని శివాలయం అభివృద్ధి చెందేది ఎన్నడు?

పాలకులు మారినా ప్రశ్నార్థకంగా మారుతున్న ప్రభుత్వ విద్యాలయాలు

ప్రభుత్వ బడులు పలుచనతోనే, ప్రైవేటు బడులు గెలిచేనా?

ఒకేదేశం-ఒకే రకమైన విద్యాలయాలు ఉంటే మార్పులు స్పష్టం.

తల్లిదండ్రుల ఆలోచనల్లో ఉచితం ఉదాసీనతను పెంచించింది.

వేసవిలో షురువైన ఆవకాయ పచ్చళ్ల సీజన్‌..

మామిడి తొక్కుల్లో ఈ వెరైటీలు ట్రై చేశారా? మండే ఎండలతోనే మామిడి సీజన్‌ వస్తుంది ఆవకాయ పచ్చళ్ల సీజన్‌… తినేందుకు రసాలు.. పచ్చడి పెట్టుకునేందుకు కాయలు.

అక్షరానికో లక్ష – లక్ష్యాలు లేని విద్య

కార్పోరేట్ కు కొమ్ము కాస్తున్న ప్రభుత్వాలు.
జి .ఓ.లకే పరిమితమైన జీవం లేని లక్ష్యాలు లేని ప్రభుత్వాలు.

రేపటి భారతం ఏమవుతుందో?

నాడు సిద్ధాంత రాజకీయాలలైతే నేడు ఆధునిక అశుద్ధ రాజకీయాలు – నాడు సేవ కోసం రాజకీయాలు నేడు వ్యక్తిగత తోవ కోసం రాజకీయాలు ఇదే నేటి భారతం.

Back To Top