ఈవీఎం-వీవీప్యాట్లపై సుప్రీంకోర్టు బలంగా తీర్పు ఇచ్చిందని, పేపర్ బ్యాలెట్ రూపంలో పాత పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలన్న వాదనను తోసిపుచ్చిందని నరేంద్ర మోదీ అన్నారు.
కవిత చిన్న కొడుకు ఒంటిరిగా ఏం లేడు:ఈడీ తరపున న్యాయవాది
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై గురువాం ఢిల్లీ కోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి.
వన్ నేషన్ వన్ ఎలక్షన్ నివేదికని సమర్పించిన కోవింద్
రాంనాథ్ కోవింద్ ప్యానెల్ గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’పై తన నివేదికను సమర్పించింది.