సొంత యాప్స్ తో గుట్టుగా బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠా.
బంతి బంతికి బెట్టింగ్,టాస్ కి సైతం బెట్టింగ్.
ఒక్కో మ్యాచ్ కి మూడు నుండి ఐదు కోట్ల రూపాయల బెట్టింగ్
రక్తమోడుతున్న జాతీయ రహదారులు !
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలి.
హైదరాబాద్- శ్రీశైలం జాతీయ రహదారి పై సంవత్సర కాలంలో దాదాపు 600 మరణాలు.
ముందుగానే ఆ రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.
దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఈనెల 4న వెలువడనుండగా,దీనికి రెండ్రోజుల ముందుగానే జూన్ 2న అరుణాచల్ ప్రదేశ్,సిక్కిం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.
5 నుంచి భారీగా ఉద్యోగుల బదిలీలు!
11లోగా అన్ని శాఖల్లో ఉద్యోగుల ప్రక్షాళన
తహసీల్దార్ నుంచి ఐఏఎస్ దాకా బదిలీలు
సిద్ధమవుతున్న చిట్టా
ఇంటెలిజెన్స్ నివేదికలే ప్రాథమికం
సంఘాలతోనూ చర్చించిన సర్కారు
వామ్మో..హోటళ్లలో ఫుడ్డా!
హోటళ్లలో పరిశుభ్రతకు తిలోదకాలు
గడువుతీరిన ఆహార పదార్థాలు,బూజుపట్టిన సరుకులు,కిచెన్‌లో ఎలుకలు, బొద్దింకల స్వైర విహారంపాడైన చికెన్, మటన్ గుర్తింపునోటీసులు జారీ
2047 వరకు కష్టపడతా : మోదీ
వికసిత్ భారత్ కల సాకారం కోసం 2047 వరకు నిరంతరం శ్రమించే బాధ్యతను దేవుడు తన మీద పెట్టాడని ప్రధాని మోదీ అన్నారు.
CM Revanth Reddy: సన్నాలకు రూ.500 బోనస్..
రాష్ట్రంలో రైతులు పండించే సన్న వడ్లకు క్వింటాలుకు రూ.500 చొప్పున బోనస్ ఇచ్చే పథకాన్ని వచ్చే వానాకాలం సీజన్ నుంచే అమలు చేయాలని ప్రభుత్వం(CM) నిర్ణయించింది.
వేసవిలో షురువైన ఆవకాయ పచ్చళ్ల సీజన్..
మామిడి తొక్కుల్లో ఈ వెరైటీలు ట్రై చేశారా? మండే ఎండలతోనే మామిడి సీజన్ వస్తుంది ఆవకాయ పచ్చళ్ల సీజన్… తినేందుకు రసాలు.. పచ్చడి పెట్టుకునేందుకు కాయలు.
ముందు జడ్పీటీసీ, తర్వాత సర్పంచ్ ఎన్నికలు
ఉమ్మడి పాలమూరు జిల్లాలో 1,740 జీపీలు(సర్పంచ్ ) , 72 మండలాలు. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ముగియడంతో ఇక అందరి దృష్టి స్థానిక సమరంపై పడింది.
ప్రధాని అభ్యర్థిగా రాహుల్!
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నాలుగు విడతల పోలింగ్ ముగిసింది. జూన్1తో దేశంలో ఏడు విడతల పోలింగ్ ప్రక్రియ పూర్తవుతుంది.ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థిగా రాహుల్ !