ఐపీఎల్ 2024 షెడ్యూల్లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. రెండు మ్యాచ్లను బీసీసీఐ రీషెడ్యూల్ చేసింది.
నల్ల నువ్వులతో మధుమేహానికి చెక్!
నిజానికి మధుమేహం అనేది మెటబాలిక్ సిండ్రోమ్. దీనికి కారణం చెడు జీవనశైలి, ఆహారపు అలవాట్లు.మూలాల నుంచి నిర్మూలించలేము.. కానీ దానిని నల్ల నువ్వులతో నియంత్రించగలం.
తెలంగాణ దేవాదాయశాఖ ప్రక్షాళన ?
దేవాదాయ శాఖను సమూలంగా ప్రక్షాళన చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నద్ధమైంది. నాయకుల అండదండలతో కొందరు అధికారులు దేవాదాయ శాఖలో ఏళ్లతరబడి చక్రం తిప్పుతున్నారు.