ఆర్యవైశ్య మహాసభ నాగర్‌కర్నూల్ జిల్లా అధ్యక్షుడు బచ్చు రామకృష్ణ జన్మదిన వేడుకలు తిరుమలలో ఘనంగా జరిగాయి.
తిరుమల: ఆర్యవైశ్య మహాసభ నాగర్‌కర్నూల్ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ జన్మదిన వేడుకలు తిరుమలలో ఘనంగా జరిగాయి.
ఈ సందర్భంగా ఢిల్లీ సీఎం రేఖ గుప్త సమక్షంలో బచ్చు రామకృష్ణను శాలువాతో సన్మానించి పుష్పగుచ్ఛం అందజేశారు. సీఎం ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
కార్యక్రమంలో డిసిసి ఉపాధ్యక్షుడు యెన్నం భూపతి రెడ్డి, నాయకులు ఆనంద్ కుమార్, శ్రీనివాస్ గౌడ్, ఆర్యవైశ్య సంఘ నాయకులు ఉప్పు ఆంజనేయులు, మిరియాల రాజయ్య తదితరులు పాల్గొన్నారు.

