వెల్దండ మండల కేంద్రంలో పరిధిలోని జరిగిన ఎం జె కాలనీ తండాలో 8 తారీఖు రాత్రి జరిగిన హత్యకేసును వెల్దండ పోలీసులు తనదైన శైలిలో విచారణ జరిపి హత్య కేసును చేదించడం జరిగింది
వెల్దండ మండల కేంద్రంలో పరిధిలోని జరిగిన ఎం జె కాలనీ తండాలో 8.తారీఖు రాత్రి జరిగిన హత్యకేసును వెల్దండ పోలీసులు తనదైన శైలిలో విచారణ జరిపి హత్య కేసును చేదించడం జరిగింది.
వివరాల్లోకి వెళితే ఎం జె కాలనీ నివాసముండే రాజు(30) అతని భార్య హేమ బిందు వ్యవసాయ పొలంలో అడవిపందుల బెడద నుంచి పంటను రక్షించడం కోసము రాత్రి వేళలో భార్యాభర్తలిద్దరూ పొలం దగ్గర పడుకోవడం జరిగింది అదే అదునుగా భావించిన రాజు, భార్య హేమ బిందు ఎలాగైనా ప్రియుడు కోసము రాజును తప్పించాలని పథకంలో భాగంగా ప్రియుడుతో మంతనాలు జరిపి పథకం రచించింది హేమ బిందు ప్రియుడు మరియు కుర్ర రాజేష్ వ్యక్తితో కలిసి ముగ్గురు పథకం వేశారు.
ఎంజి కాలనీ ఉండే రాజు 9 సంవత్సరాల క్రితం హేమ బిందును ప్రేమించి పెళ్లి చేసుకోవడం జరిగింది అతనికి ఒక కుమారుడు కుమార్తె ఉన్నారు మహేశ్వర మండలానికి చెందిన చంటితో అక్రమ సంబంధం ఏర్పాటుచేసుకొని భర్తకు తెలియడంతో ఎలాగైనా రాజను తప్పించాలని పథకము పన్నింది.
ఈ కేసులో. A1( హేమ బిందు )A2( చంటి)A3( కుర్ర రాజేష్ ) వీరి ముగ్గురినిరిమాండ్ కు పంపడం జరిగింది ఈ కేసును చేదించడం పట్ల పోలీసులపై ప్రజలకువిశ్వాసం కలుగుతుందని నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీ గైకాడ్ వైభవ్ రంగనాథ్ వెల్లడించారు. సీఐ విష్ణువర్ధన్ రెడ్డి, ఎస్సై కురుమూర్తిలను, సిబ్బందిని ఎస్పీ అభినందించడం జరిగింది.