ఇందిరమ్మ రాజ్యంలో నిరుపేదలకు ఇండ్లు – ఎమ్మెల్యే చింతకుంట
ఇందిరమ్మ ఇండ్ల మంజూరీ కి సంబంధించి ప్రొసీడింగ్స్ అందజేసి ముగ్గులు పోసిన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం ఐతరాజ్ పల్లి, భూపతిపూర్ గ్రామాల్లో సోమవారం రోజున పలు సిసి రోడ్లకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఇందిరమ్మ ఇండ్ల మంజూరీ కి సంబంధించి ప్రొసీడింగ్స్ అందజేసి ముగ్గులు పోసిన పెద్దపల్లి శాసనసభ్యులు శ్రీ. చింతకుంట విజయరమణ రావు . ముందుగా ఐతరాజ్ పల్లి రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే విజయరమణ […]
ఎమ్మెల్యే విజయ రమణారావు – అభివృద్ధి సంక్షేమ పథకాలపై గ్రామాలలో విస్తృత ప్రచారం కల్పించాలి
ఆదివారం నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకులు, కార్యకర్తల సన్నాహక సమావేశంలో పాల్గొన్న పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు
ఘనంగా వాసవి క్లబ్ 107A జిల్లా రెండో క్యాబినెట్ సమావేశం
వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ 107A జిల్లా రెండో క్యాబినెట్ సమావేశం స్థానిక రామనగర్‌లోని ఎం.ఆర్. వైశ్య భవనంలో ఆదివారం ఘనంగా జరిగింది. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ 107A జిల్లా రెండో క్యాబినెట్ సమావేశం స్థానిక రామనగర్‌లోని ఎం.ఆర్. వైశ్య భవనంలో ఆదివారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా భారత సైనికుల కోసం రూ.1 కోటి విరాళం వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ఇవ్వాలని ప్రతిపాదించారు. 23 క్లబ్‌ల ప్రతినిధులు, 200 మంది సభ్యులు పాల్గొన్నారు. కరీంనగర్ కాపుల్స్ […]
నార్త్ జోన్ లో — మన్ కీ బాత్ ప్రోగ్రాం
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారత ప్రజలను ఉద్దేశించి 123వ మన్ కీ బాత్ ప్రోగ్రాం లో దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ భారత ప్రజలను ఉద్దేశించి 123వ మంకీ బాత్ ప్రోగ్రాం లో దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది ఇట్టి కార్యక్రమమును నార్త్ జోన్ లో మూడవ డివిజన్ లో కాంటెస్టడ్ కార్పొరేటర్ కైలాస రేణుక- నవీన్ గారి ఆధ్వర్యంలో వారి ఇంట్లో కార్యకర్తలు ప్రజలు […]
బిజెపి శ్రేణులతో కలిసి ప్రధాని మన్ కి బాత్ వీక్షించిన దుబాల శ్రీనివాస్..
కొదురుపాక 213 పోలింగ్ బూత్ బిజెపి శ్రేణులతో కలిసి ఆదివారం రోజున మన్ కి బాత్ కార్యక్రమాన్ని కరీంనగర్ అసెంబ్లీ కన్వీనర్ దూబల శ్రీనివాస్ వీక్షించారు. కొదురుపాక 213 పోలింగ్ బూత్ బిజెపి శ్రేణులతో కలిసి ఆదివారం రోజున మన్ కి బాత్ కార్యక్రమాన్ని కరీంనగర్ అసెంబ్లీకన్వీనర్ దూబల శ్రీనివాస్ వీక్షించారు. ప్రోగ్రాం అనంతరం దుబాల శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ భద్రాచలం మహిళలు మిల్లెట్లతో బిస్కెట్లు తయారు చేస్తున్నారని, అవి లండన్ కు కూడా ఎగుమతి అవుతున్నాయని […]
వైభవంగా Maa TAMBA మహా నంది అవార్డుల ఉత్సవం
మా తెలంగాణ ఆల్ మ్యారేజ్ బ్యూరో ఓనర్స్ అసోసియేషన్ (Maa TAMBA) ఆధ్వర్యంలో మహా నంది అవార్డుల వేడుక గురువారం నగరంలో ఘనంగా జరిగింది.
ఆల్ఫా ఒమేగా సంస్థ ఆధ్వర్యంలో పేదలకి ఆహార పదార్థాలు పంపిణీ
ఆమనగల్ మండల పరిధిలోని కొనాపూర్ గ్రామంలో శనివారం ఆల్ఫా ఒమేగా సంస్థ ఆధ్వర్యంలో పేదలకి ఆహార పదార్థాలు పంపిణీ చేశారు. ఆమనగల్ మండల పరిధిలోని కొనాపూర్ గ్రామంలో శనివారం ఆల్ఫా ఒమేగా సంస్థ ఆధ్వర్యంలో పేదలకి ఆహార పదార్థాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆల్ఫా ఒమేగా సంస్థ దైవ సేవకులు కిరణ్ ఏలైజా మాట్లాడుతూ పేదలకి సేవ చేయటం యేసు ప్రభువు మాకు ఇచ్చిన అవకాశమన్నారు. పేదలకి , అనాథలకి బలహీనులకి యేసు ప్రభువు చేసిన […]
పేదల సొంతింటి కళ నెరవేరుస్తున్నాం:పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణ రావు..
పెద్దపల్లి మండలం నిట్టూర్, తుర్కలమద్దికుంట గ్రామాల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంఖుస్థాపనలు, ప్రారంభోత్సవాలు మరియు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు పట్టాలను అందజేసి ఇండ్లకు ముగ్గు పోసి ఇంటి నిర్మాణాల పనులను పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు ప్రారంభించారు. పెద్దపల్లి : పెద్దపల్లి మండలం నిట్టూర్, తుర్కలమద్దికుంట గ్రామాల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంఖుస్థాపనలు, ప్రారంభోత్సవాలు మరియు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు పట్టాలను అందజేసి ఇండ్లకు ముగ్గు పోసి ఇంటి నిర్మాణాల పనులను పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట […]
Bandi Sanjay: అమ్మ పేరుతో మొక్క నాటండి.. కేంద్రమంత్రి బండి సంజయ్ కీలక పిలుపు
మొక్కల పెంపకాన్ని ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా భావించాలని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay) కోరారు.
Rajasingh Controversy: టీ.బీజేపీలో రాజాసింగ్ కల్లోలం
Rajasingh Controversy: ఎమ్మెల్యే రాజాసింగ్‌పై తెలంగాణ బీజేపీ సీరియస్‌గా ఉంది. స్టేట్ బీజేపీపై ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి.