నిరాధార ఆరోపణలు చేసిన జర్నలిస్టులపై పరువు నష్టం దావా!

పరువు నష్టం దావా వేస్తున్నానన్నా సగర సంఘం వనపర్తి జిల్లా అధ్యక్షుడు మరియు,ఏ-1 కాంట్రాక్టర్ తిరుపతయ్య సాగర్

వన్ నేషన్ వన్ ఎలక్షన్ నివేదికని సమర్పించిన కోవింద్

రాంనాథ్ కోవింద్ ప్యానెల్ గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’పై తన నివేదికను సమర్పించింది.

195 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేసిన భాజపా

మోదీ, రాజ్‌నాథ్‌, అమిత్‌షా సహా 34 మంది కేంద్రమంత్రులు, ఇద్దరు మాజీ సీఎంలకు చోటు,16 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలో అభ్యర్థులు ఖరారు భాజపా.

ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు:జిల్లా కలెక్టర్ పవార్

పాలమూరు స్థానిక సంస్థల కోటా MLC ఉపఎన్నికల నిర్వహణకు ప్రకటన జారీ చేయడంతో ఉమ్మడి జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిందని కలెక్టర్ పవార్ అన్నారు.

జైశంకర్: స్టేట్ క్రాఫ్ట్ లో రష్యా అత్యంత శక్తివంతం

ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిణామాలును హైలైట్ చేస్తూ మంత్రి ఎస్ జైశంకర్ మాట్లాడుతూ, రష్యా ఒక విస్తారమైన రాజ్యాధికార సంప్రదాయాన్ని కలిగి ఉన్న శక్తి అన్నారు.

అర్హులైన వారు ఓటరు18 జాబితాలో పేరు నమోదు చేసుకోవాలి: పవార్

ఏప్రిల్ 1, 2024 నాటికి 18 సంవత్సరాల వయస్సు పూర్తి కానున్న ప్రతి యువత ఓటరు జాబితాలో తమ పేరు నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్ సూచించారు.

విజయ్ పార్టీకి చెక్ పెట్టేందుకు డీఎంకే సరికొత్త వ్యూహం..!

లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటే లక్ష్యంతో రాజకీయ అరంగేట్రం చేస్తున్నట్లు హీరో విజయ్ అధికారికంగా ప్రకటించారు. పార్టీ ప్రభావం గురించి తమిళనాట చర్చ జరుగుతుంది.

ఆమనగల్లు ఆసుపత్రి 100 పడకలకు పెంచాలని కోరిన కసిరెడ్డి .

KLI డి82 పనులు పూర్తి చేయించి నిర్ణీత ఆయకట్టుకు సాగునీరు అందించాలని,ఆమనగల్లు ఆసుపత్రి 100 పడకలకు పెంచి ఆధునీకరించాలని ఎమ్మెల్యే కసిరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత అవినీతిమయమైంది: జూపల్లి

బీఆర్ఎస్ పాల‌న‌లో వేలాది కోట్ల అవినీతి, అక్ర‌మాలు, నిధుల దుర్వినియోగం,కాగ్ రిపోర్టుపై కేసీఆర్, మాజీ మంత్రులు సమాధానం చెప్పాలి :మంత్రి జూప‌ల్లి

పెరటి తోటలతో ఎన్నో ప్రయోజనాలు – ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ విద్య

జాతీయ సేవా పథకం ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా మోజర్ల ఉద్యాన కళాశాల విద్యార్థులు వెల్టూరు గ్రామంలో రైతు శ్రీకాంత్ శర్మ ఇంటి ఆవరణలో పెరటి తోటను ఏర్పాటు చేశారు.

Back To Top