తాజా వార్తలు తెలంగాణ January 1, 2024March 9, 2024adminnew పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా కల్పించాలి పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, విక్రమార్క ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి విజ్ఞప్తి.