తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఎనుముల రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గం(KADA) కొడంగల్ అభివృద్ధి పై స్పెషల్ ఫోకస్ చేశారు.
తెలంగాణ లో నేటి నుంచి ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ.
ఒక్క దరఖాస్తులోనే ఆరు గ్యారంటీలకు సంబంధించిన కాలమ్‌లు ఉండేలా ప్లాన్ చేసింది. అందరికీ సులభంగా అర్థమయ్యేలా తెలంగాణ ప్రజాపాలన దరఖాస్తును రూపొందించారు.
తెలంగాణ దేవాదాయశాఖ ప్రక్షాళన ?
దేవాదాయ శాఖను సమూలంగా ప్రక్షాళన చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నద్ధమైంది. నాయకుల అండదండలతో కొందరు అధికారులు దేవాదాయ శాఖలో ఏళ్లతరబడి చక్రం తిప్పుతున్నారు.
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా కల్పించాలి
పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, విక్రమార్క ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి విజ్ఞప్తి.