ఫోన్ ట్యాపింగ్ కేసులో(Phone Tapping Case) కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు(SIB Ex Chief Prabhakar Rao) తొలిసారి ఈ కేసుపై స్పందించారు.
ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత కు చుక్కెదురు
దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరో బిగ్ షాక్ తగిలింది.
ఆసక్తికరంగా మారిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో
మేనిఫెస్టో: లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ స్పెషల్ మేనిఫెస్టో అన్ని స్థానాల్లో గెలుస్తామంటూ పెద్దలకు ముఖ్యమంత్రి రేవంత్ హామీ
ఫోన్ ట్యాపింగ్.. కేసీఆర్ కోసమే!
స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్(ఎ్‌సఐబీ) కేంద్రంగా సాగిన ఫోన్‌ట్యాపింగ్ కేసులో తొలిసారి మాజీ సీఎం, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ పేరు వెలుగులోకి వచ్చింది.
బెల్లం అక్రమ రవాణా కి కేంద్రబిందువు గా కల్వకుర్తి ఆర్టీసీ
కల్వకుర్తి చైతన్య గళం స్పెషల్ డెస్క్ :
ఆర్టీసీ బస్సుల్లో బెల్లం అక్రమ రవాణా పేరుతో చైతన్య గళం పత్రికలో మంగళవారం ప్రచురితమైన కథనం కల్వకుర్తి ప్రాంతంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
వచ్చేది హంగ్.. మనమే కింగ్:KCR
కేంద్రంలో వచ్చేది హంగ్..! ఏ పార్టీకి మెజారిటీ వచ్చే అవకాశం లేదు..! హంగ్ వస్తే.. మనమే కింగ్ అవుతాం. నరేంద్ర మోదీకి 200 సీట్లకు మించి రావు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఊహించని ట్విస్ట్.. అశోక్ గెహ్లాట్‌కి ఎదురుదెబ్బ!
రాజస్థాన్‌లో గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త ట్విస్ట్ వెలుగు చూసింది. మాజీ సీఎం అశోక్ గెహ్లాట్‌పై ఆయన మాజీ ఓఎస్డీ లోకేష్ శర్మ
సాయుధ బలగాల్లో మత ఆధారిత జనగణనకు యత్నం.. కాంగ్రెస్‌పై మరో బాంబు పేల్చిన రాజ్‌నాథ్
కాంగ్రెస్ ఐడియాగా చెబుతున్న ‘సంపద పునఃపంపిణీ’ వివాదం వేడెక్కుతున్న తరుణంలో ఆ పార్టీపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మరో బాంబు వేశారు.
ఇకపై పార్టీ రాజకీయాల్లోకి వెళ్ళను :వెంకయ్యనాయుడు(74)
వెంకయ్యనాయుడు నివాసంలో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం లో పద్మవిభూషణ్ స్వీకరించిన వెంకయ్య నాయుడును ఢిల్లీలోని తెలుగు సంఘాలు, ప్రముఖులు, జర్నలిస్టులు అభినందించారు.
ఇరాన్‌పై ఇజ్రాయెల్ ప్రతీకార దాడుల అమెరికా రిపోర్ట్‌లో షాకింగ్ విషయాలు
తమపై జరిపిన దాడులకు ప్రతీకారం తప్పదని హెచ్చరిస్తూ వస్తున్న ఇజ్రాయెల్.. తాను హెచ్చరించినట్టుగానే శుక్రవారం తెల్లవారుజామున ఇరాన్‌పై మెరుపుదాడి చేసింది.