ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్పై గురువాం ఢిల్లీ కోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి.
కాంగ్రెస్లో కి కడియం శ్రీహరి, కుమార్తె కావ్య
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో బీఆరెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కడియం కావ్య కాంగ్రెస్లో చేరారు.
రేపటి భారతం ఏమవుతుందో?
నాడు సిద్ధాంత రాజకీయాలలైతే నేడు ఆధునిక అశుద్ధ రాజకీయాలు – నాడు సేవ కోసం రాజకీయాలు నేడు వ్యక్తిగత తోవ కోసం రాజకీయాలు ఇదే నేటి భారతం.
195 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేసిన భాజపా
మోదీ, రాజ్నాథ్, అమిత్షా సహా 34 మంది కేంద్రమంత్రులు, ఇద్దరు మాజీ సీఎంలకు చోటు,16 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలో అభ్యర్థులు ఖరారు భాజపా.

