Category: తెలంగాణ

పెరటి తోటలతో ఎన్నో ప్రయోజనాలు – ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ విద్య

జాతీయ సేవా పథకం ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా మోజర్ల ఉద్యాన కళాశాల విద్యార్థులు వెల్టూరు గ్రామంలో రైతు శ్రీకాంత్ శర్మ ఇంటి ఆవరణలో పెరటి తోటను ఏర్పాటు చేశారు.

పద్మశ్రీ గ్రహీత కూరేళ్లని సన్మానించిన ఆర్టీఐ రక్షక్ టీం

యాదాద్రి జిల్లా రామన్నపేట మండలం వెల్లంకి గ్రామంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత డా.కూరేళ్ల విఠలాచార్య గారిని సన్మానించిన ఆర్టీఐ రక్షక్ టీం.

బస్సు యాత్రకు సిద్ధమవుతున్న బీజేపీ

బీజేపీ పార్లమెంట్ ఎన్నికలపైఫోకస్ పెట్టింది.రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్రకు తెలంగాణ బీజేపీ నేతలు సిద్ధమవుతున్నారు.

2 స్థానాలకు ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్

రెండు ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసింది. అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్ పేర్లను అధిష్ఠానం ఫైనల్‌ చేసింది.

ఏసీబీ వలలో కాకతీయ యూనివర్సిటీ అధికారులు.

ఏసీబీ వలలో కాకతీయ యూనివర్సిటీ అసిస్టెంట్ రిజిస్ట్రార్,రూ.50 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ కిష్టయ్య.
యూనివర్సిటీలో ఆయనవి కీలక బాధ్యతలు

అయోధ్య రామాలయం అక్షింతల వితరణ

ఈరోజు కర్మన్ ఘాట్ లో అయోధ్య శ్రీ రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ పిలుపు మేరకు హిందూ సంస్థల ఆధ్వర్యంలో రాముల వారి అక్షింతల పంపిణి కార్యక్రమం వైభవంగా జరిగింది,

IAS Transfers: తెలంగాణలో పలువురు ఐఏఎస్‌లు బదిలీ

తెలంగాణలో పలువురు ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. మైన్స్ అండ్ జియోలజి ప్రిన్సిపల్ గా మహేష్ ధత్ ఎక్కా (ఐఏఎస్)ను నియమించారు.

Ration Card: రేషన్‌ కార్డ్‌ కేవైసీ చివరి తేదీ జనవరి 31.

Ration Cardకేవైసీ చేసుకోవడానికి రేషన్‌ కార్డ్‌ ఉన్న కుటుంబ యజమానితోపాటు ఆ కార్డులో పేర్లు ఉన్న కుటుంబ సభ్యులందరూ సమీపంలోని రేషన్ దుకాణానికి వెళ్లి ‘ఈ పాస్’ మిషన్‌లో మళ్లీ వేలిముద్రలు వేయాలి. వేలిముద్ర తీసిన తర్వాత అతని ఆధార్ కార్డు నంబర్‌తో పాటు రేషన్ కార్డు నంబర్ డిస్‌ప్లే అవుతుంది. ఆ తర్వాత గ్రీన్ లైట్ వచ్చి KYC అప్డేట్ పూర్తవుతుంది. రెడ్ లైట్ ఆన్‌లో ఉంటే… రేషన్‌ సరకులు పక్కదారి పట్టకూడదనే ఉద్దేశంతో, కేవలం కార్డులో పేర్లు […]

KADA: సొంత నియోజకవర్గం అభివృద్ధిపై సీఎం రేవంత్ దృష్టి.

తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఎనుముల రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గం(KADA) కొడంగల్ అభివృద్ధి పై స్పెషల్ ఫోకస్ చేశారు.

తెలంగాణ లో నేటి నుంచి ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ.

ఒక్క దరఖాస్తులోనే ఆరు గ్యారంటీలకు సంబంధించిన కాలమ్‌లు ఉండేలా ప్లాన్ చేసింది. అందరికీ సులభంగా అర్థమయ్యేలా తెలంగాణ ప్రజాపాలన దరఖాస్తును రూపొందించారు.

Back To Top