KLI డి82 పనులు పూర్తి చేయించి నిర్ణీత ఆయకట్టుకు సాగునీరు అందించాలని,ఆమనగల్లు ఆసుపత్రి 100 పడకలకు పెంచి ఆధునీకరించాలని ఎమ్మెల్యే కసిరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.
IAS Transfers: తెలంగాణలో పలువురు ఐఏఎస్‌లు బదిలీ
తెలంగాణలో పలువురు ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. మైన్స్ అండ్ జియోలజి ప్రిన్సిపల్ గా మహేష్ ధత్ ఎక్కా (ఐఏఎస్)ను నియమించారు.
Ration Card: రేషన్ కార్డ్ కేవైసీ చివరి తేదీ జనవరి 31.
Ration Cardకేవైసీ చేసుకోవడానికి రేషన్ కార్డ్ ఉన్న కుటుంబ యజమానితోపాటు ఆ కార్డులో పేర్లు ఉన్న కుటుంబ సభ్యులందరూ సమీపంలోని రేషన్ దుకాణానికి వెళ్లి ‘ఈ పాస్’ మిషన్‌లో మళ్లీ వేలిముద్రలు వేయాలి. వేలిముద్ర తీసిన తర్వాత అతని ఆధార్ కార్డు నంబర్‌తో పాటు రేషన్ కార్డు నంబర్ డిస్‌ప్లే అవుతుంది. ఆ తర్వాత గ్రీన్ లైట్ వచ్చి KYC అప్డేట్ పూర్తవుతుంది. రెడ్ లైట్ ఆన్‌లో ఉంటే… రేషన్ సరకులు పక్కదారి పట్టకూడదనే ఉద్దేశంతో, కేవలం కార్డులో పేర్లు […]
KADA: సొంత నియోజకవర్గం అభివృద్ధిపై సీఎం రేవంత్ దృష్టి.
తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఎనుముల రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గం(KADA) కొడంగల్ అభివృద్ధి పై స్పెషల్ ఫోకస్ చేశారు.
తెలంగాణ లో నేటి నుంచి ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ.
ఒక్క దరఖాస్తులోనే ఆరు గ్యారంటీలకు సంబంధించిన కాలమ్‌లు ఉండేలా ప్లాన్ చేసింది. అందరికీ సులభంగా అర్థమయ్యేలా తెలంగాణ ప్రజాపాలన దరఖాస్తును రూపొందించారు.
తెలంగాణ దేవాదాయశాఖ ప్రక్షాళన ?
దేవాదాయ శాఖను సమూలంగా ప్రక్షాళన చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నద్ధమైంది. నాయకుల అండదండలతో కొందరు అధికారులు దేవాదాయ శాఖలో ఏళ్లతరబడి చక్రం తిప్పుతున్నారు.

