Category: తెలంగాణ

వైభవంగా Maa TAMBA మహా నంది అవార్డుల ఉత్సవం

మా తెలంగాణ ఆల్ మ్యారేజ్ బ్యూరో ఓనర్స్ అసోసియేషన్ (Maa TAMBA) ఆధ్వర్యంలో మహా నంది అవార్డుల వేడుక గురువారం నగరంలో ఘనంగా జరిగింది.

ఆల్ఫా ఒమేగా సంస్థ ఆధ్వర్యంలో పేదలకి ఆహార పదార్థాలు పంపిణీ

ఆమనగల్ మండల పరిధిలోని కొనాపూర్ గ్రామంలో శనివారం ఆల్ఫా ఒమేగా సంస్థ ఆధ్వర్యంలో పేదలకి ఆహార పదార్థాలు పంపిణీ చేశారు. ఆమనగల్ మండల పరిధిలోని కొనాపూర్ గ్రామంలో శనివారం ఆల్ఫా ఒమేగా సంస్థ ఆధ్వర్యంలో పేదలకి ఆహార పదార్థాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆల్ఫా ఒమేగా సంస్థ దైవ సేవకులు కిరణ్ ఏలైజా మాట్లాడుతూ పేదలకి సేవ చేయటం యేసు ప్రభువు మాకు ఇచ్చిన అవకాశమన్నారు. పేదలకి , అనాథలకి బలహీనులకి యేసు ప్రభువు చేసిన […]

పేదల సొంతింటి కళ నెరవేరుస్తున్నాం:పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణ రావు..

పెద్దపల్లి మండలం నిట్టూర్, తుర్కలమద్దికుంట గ్రామాల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంఖుస్థాపనలు, ప్రారంభోత్సవాలు మరియు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు పట్టాలను అందజేసి ఇండ్లకు ముగ్గు పోసి ఇంటి నిర్మాణాల పనులను పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు ప్రారంభించారు. పెద్దపల్లి : పెద్దపల్లి మండలం నిట్టూర్, తుర్కలమద్దికుంట గ్రామాల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంఖుస్థాపనలు, ప్రారంభోత్సవాలు మరియు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు పట్టాలను అందజేసి ఇండ్లకు ముగ్గు పోసి ఇంటి నిర్మాణాల పనులను పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట […]

Bandi Sanjay: అమ్మ పేరుతో మొక్క నాటండి.. కేంద్రమంత్రి బండి సంజయ్ కీలక పిలుపు

మొక్కల పెంపకాన్ని ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా భావించాలని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay) కోరారు.

Rajasingh Controversy: టీ.బీజేపీలో రాజాసింగ్ కల్లోలం

Rajasingh Controversy: ఎమ్మెల్యే రాజాసింగ్‌పై తెలంగాణ బీజేపీ సీరియస్‌గా ఉంది. స్టేట్ బీజేపీపై ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి.

Veldanda:గుండాల కోనేరులో గల్లంతైన విద్యార్థి ఉమేష్ మృతి

నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ (Veldanda)మండలం గుండాల గ్రామంలోని కోనేరులో మహాశివరాత్రి సందర్భంగా జరిగిన విషాదకర ఘటన ముగిసింది.

చెన్నకేశవ స్వామిని దర్శించుకున్న రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యులు కేవీయన్ రెడ్డి

వంగూరు మండల కేంద్రంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని అన్నారం గ్రామంలో శ్రీ చెన్నకేశవ స్వామి వారిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యులు కేవీయన్ రెడ్డి. వంగూరు: వంగూరు మండలంలోని అన్నారం గ్రామంలో సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యులు కేవియెన్ రెడ్డి, తన కుటుంబ సభ్యులు, మిత్రబృందం, మరియు సహచరులతో కలిసి శ్రీ చెన్నకేశవ స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో […]

Karimnagar: మంత్రుల ఎదుటే కొట్టుకున్న ఎమ్మెల్యేలు..

తెలంగాణ: హుజురాబాద్‌ (Huzurabad)లోని కలెక్టరేట్‌లో నిర్వహించిన కరీంనగర్ (Karimnagar ) జిల్లా సమీక్షా సమావేశం రసాభాసగా మారింది. ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి(MLA Kaushik Reddy), సంజయ్ (MLA Sanjay) మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. వాగ్వాదం కాస్త ముదిరి ఇద్దరు ఎమ్మెల్యేలూ పరస్పరం చేయి చేసుకున్నారు. జిల్లా సమీక్షా సమావేశంలో ప్రభుత్వ పథకాలపై చర్చ జరిగింది. కరీంనగర్: హుజురాబాద్‌(Huzurabad)లోని కలెక్టరేట్‌లో నిర్వహించిన కరీంనగర్ (Karimnagar) జిల్లా సమీక్షా సమావేశం రసాభాసగా మారింది. సమావేశంలో ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి […]

తలకొండపల్లి మండలంలో క్రిస్మస్ విందు కార్యక్రమం

తలకొండపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన క్రిస్మస్ విందు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి

వీ-వైశ్యని వ్యాపార సామ్రాజ్యానికి దిక్సూచిగా నిలపడమే నా లక్ష్యం – అనిల్ గుప్త

వ్యాపార సమాజానికి నూతన ఒరవడిని అందించిన వీ-వైశ్య (We Vyshya) మరో కీలక ముందడుగు వేసింది.

Back To Top