నీట్ పరీక్ష రద్దుపై పారదర్శక విచారణ జరగాల్సిందే: సీఎం రేవంత్ రెడ్డి..
దేశ ఆర్థిక బలోపేతానికి ప్రజల భాగస్వామ్యం అవసరం – రాంచందర్ రావు
“సప్త సూత్రాలు” అంశంపై బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు దేశ ప్రధాని సూచించిన 10 ప్రధాన సూచనలతో కూడిన పాంప్లెట్‌ను విడుదల చేశారు.
మహిళా సంఘాలు రుణాలు సద్వినియోగం చేసుకోవాలి – ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి
ఆర్బిఐ నిబంధనల ప్రకారం అందించే రుణాలను మహిళా సంఘాలు సద్వినియోగం చేసుకొని, సమయానికి తిరిగి చెల్లించాలి. అని ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి సూచించారు.
పీఎంజే జ్యువెలరీ దోపిడీ కేసులో అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్
కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని 2 టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఉన్న పీఎంజే జ్యువెలరీ షాప్‌లో మే 3న జరిగిన భారీ దోపిడీ కేసులో అంతర్రాష్ట్ర దోపిడీ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.
కేరళం సీఎంగా వి.డి.సతీశన్
కేరళం పొలిటికల్ హైడ్రామాకు ఎట్టకేలకు ఎండ్ కార్డు పడింది.చివరికి అదృష్టం వీడీ సతీశన్‌ను వరించింది.
మాసుపేటలో పొగాకు రైతుల ఆందోళన
నందికొట్కూరు నియోజకవర్గం మిడుతూరు మండలం మాసుపేట గ్రామంలోని ఐటీసీ కంపెనీ గోడౌన్ ముందు సోమవారం పొగాకు రైతులు పురుగుమందు డబ్బాలతో నిరసన చేపట్టారు.
హనుమాన్ ప్రత్యేక పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే జయసూర్య
హనుమాన్ జయంతి సందర్భంగా మిడ్తూరు మండలం చెక్కుచెర్ల బాట సమీపంలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజల్లో నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య పాల్గొన్నారు.
ప్రోటోకాల్ పక్కబెట్టి.. ముఖ్యమంత్రి ఇంటికి ప్రధాని మోదీ.. సీఎం చంద్రబాబు భావోద్వేగం!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక అరుదైన, మధురమైన ఘట్టం ఆవిష్కృతమైంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసానికి విచ్చేసి, వారి కుటుంబ సభ్యులతో కలిసి గడిపారు. ఈ ప్రత్యేక సందర్భంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా ఎంతో భావోద్వేగంగా స్పందించారు.
బంగారం, పెట్రోల్, డీజిల్ వాడకంపై ప్రధాని సంచలన వ్యాఖ్యలు
సొంత వాహనాల కంటే వీలైనంత వరకు మెట్రో రైళ్లు, బస్సులు వంటి ప్రజారవాణా వ్యవస్థలను ఉపయోగించాలని ప్రధాని మోదీ సూచించారు.
డంపింగ్ యార్డులో భారీ అగ్నిప్రమాదం
ఆమనగల్లు మున్సిపాలిటీ పరిధిలోని డంపింగ్ యార్డులో శుక్రవారం భారీగా మంటలు చెలరేగి స్థానికంగా కలకలం రేపాయి.

