మద్యం మత్తులో దారుణం – భార్య, కుమారుడిని హత్య చేసిన భర్త
రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మండల పరిధిలోని పులిగోనిపల్లి తాండలో మద్యం మత్తులో భర్త కుటుంబంపై దాడి చేసి భార్య, కుమారుడిని హత్య చేసిన దారుణ ఘటన చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మండల పరిధిలోని పులిగోనిపల్లి తాండలో మద్యం మత్తులో భర్త కుటుంబంపై దాడి చేసి భార్య, కుమారుడిని హత్య చేసిన దారుణ ఘటన చోటుచేసుకుంది. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పులిగోనిపల్లి తాండాకు చెందిన రాందాస్ నాయక్ ఆమనగల్ కాటన్ మిల్లులో పనిచేస్తూ […]
317 జీవో బాధితులకు న్యాయం చెయ్యాలి:కవిత
జీవో 317 ను వెంటనే రద్దు చేసి ఉద్యోగులకు సొంత జిల్లాలో పోస్టింగ్‌లు అందుబాటులోకి తెచ్చారు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి కవిత బహిరంగ లేఖ రాశారు. జీవో నం.317 బాధితులకు వన్‌టైం రిలీఫ్ కింద స్వస్థలాలకు ట్రాన్స్ఫర్ చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కవిత బహిరంగ లేఖ రాశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2021 డిసెంబర్ […]
ఇబ్రహింపట్నం ఆర్టీసీ డిపోలో డయల్ యువర్ డీఎం కార్యక్రమం
ఇబ్రహింపట్నం ఆర్టీసీ డిపో మేనేజర్ సుజాత ఆధ్వర్యంలో సోమవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట వరకు డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఆపరేషన్ క్రాక్‌డౌన్ 1.0 – భారీ సైబర్ మోసం గుట్టురట్టు
ఆపరేషన్ క్రాక్‌డౌన్ 1.0 పేరుతో చేపట్టిన ప్రత్యేక దర్యాప్తులో మొత్తం 24 మంది నిందితులను గుర్తించగా, అందులో 13 మందిని అరెస్ట్ చేసినట్లు కమిషనర్ తెలిపారు.
గ్యాస్ లేక ఇండక్షన్? యుద్ధం, ధరల ఎఫెక్ట్ మధ్య సామాన్యుడి వంటగదికి ఏది సేఫ్ ?
అంతర్జాతీయ ఉద్రిక్తతల కారణంగా గత రెండు రోజులుగా గ్యాస్ సిలిండర్ల సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
Gaddar Film Awards 2026: చిరంజీవికి ఎన్టీఆర్ నేషనల్ అవార్డ్..
తుది జాబితాను జ్యూరీ సభ్యులు భట్టి విక్రమార్కకు అందజేశారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవికి ఎన్టీఆర్ నేషనల్ అవార్డ్ ప్రకటించారు.
వడదెబ్బకు గురికాకుండా జాగ్రత్తలు పాటిద్దాం – రంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ లలితా దేవి
వేసవి కాలం ప్రారంభమైన నేపథ్యంలో ప్రజలందరూ వడదెబ్బపై పూర్తి అవగాహన కలిగి జాగ్రత్తలు పాటించాలని జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ లలితా దేవి ఒక ప్రకటనలో సూచించారు.
సంక్షోభంలో భారత్‌కు అండగా నిలిచిన రష్యా…
రష్యా ఎప్పటిలాగే, ఈ సంక్షోభ సమయంలో భారతదేశానికి మరోసారి మద్దతు ఇవ్వడానికి రక్షకుడిగా ముందుకు వచ్చింది.
మావోయిస్టులు గన్ దించి రాజ్యాంగ బాటలోకి రావాలి
మావోయిస్టులు హింసా మార్గాన్ని పూర్తిగా వీడి, ఆయుధాలను విడిచిపెట్టి రాజ్యాంగ బాటలో నడవాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్‌కిషోర్ ఝా పిలుపునిచ్చారు.
Bandi Sanjay – ధర్మ స్వేచ్ఛకు ప్రతీకమైన త్యాగమూర్తి గురు తెగ్ బహదూర్ జీ
భారతదేశ ధర్మ పరిరక్షణకు నిలువెత్తు చిహ్నమైన త్యాగమూర్తి గురు తెగ్ బహదూర్ జీ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) పేర్కొన్నారు.

