బడంగ్‌పేట్‌లో బీజేపీ వినూత్న నిరసన

బడంగ్‌పేట్ మున్సిపల్ సర్కిల్‌లో వెలుగులోకి వచ్చిన ₹150 కోట్ల భారీ అవినీతి కుంభకోణం రాష్ట్రాన్ని కుదిపేస్తోందని బీజేపీ నేతలు మండిపడ్డారు.

జూబ్లీనగర్ కవల ఆడపిల్లల హత్య కేసు ఛేదించిన పోలీసులు

కరీంనగర్ రూరల్ మండలం జూబ్లీనగర్‌లో జరిగిన కవల ఆడపిల్లల హత్య కేసును పోలీసులు వేగంగా ఛేదించారు. స్వంత బిడ్డలనే బావిలో ముంచి చంపిన కన్నతండ్రితో పాటు కుటుంబ సభ్యులను అరెస్ట్ చేశారు. కరీంనగర్ రూరల్ మండలం జూబ్లీనగర్‌లో జరిగిన కవల ఆడపిల్లల హత్య కేసును పోలీసులు వేగంగా ఛేదించారు. స్వంత బిడ్డలనే బావిలో ముంచి చంపిన కన్నతండ్రితో పాటు కుటుంబ సభ్యులను అరెస్ట్ చేశారు. జూబ్లీనగర్‌కు చెందిన కచ్చు శ్రీశైలం (28) 2020లో మౌనికతో వివాహం చేసుకున్నాడు. […]

బాబు జగ్జీవన్ రామ్‌కు భారత రత్న ఇవ్వాలి – ఉప్పుల నర్సింహా

దేశానికి చేసిన విశిష్ట సేవలకు గాను డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్‌కు భారత రత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఉప్పుల నర్సింహా డిమాండ్ చేశారు.

భూ కబ్జాదారుల గుట్టురట్టు చేసిన కరీంనగర్ టూ టౌన్ పోలీసులు

కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో టూ టౌన్ పోలీసులు చాకచక్యంగా భూ కబ్జాదారుల ముఠాను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

కరీంనగర్‌లో సామాన్యుల రాజ్యం – బండి సంజయ్

కరీంనగర్‌లో సామాన్యుల రాజ్యం వచ్చింది.ఇకపై వ్యాపారులను ఎవరూ బెదిరించరు, బ్లాక్ మెయిల్ చేయరు.కార్పొరేషన్‌లో అవినీతి ఆస్కారం లేకుండా పారదర్శకంగా సేవలు అందిస్తాం. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ, ‘‘ఎంత ఎదిగినా ఒదిగే ఉంటా. నా దగ్గరకు పనుల కోసం వచ్చే వారితో పైసలు ఆశించను. ప్రజలకు సేవ చేయడమే నా తృప్తి’’ అని అన్నారు. కరీంనగర్ గాంధీ రోడ్‌లోని వైశ్య భవన్‌లో శనివారం జరిగిన ఆర్యవైశ్య కార్పొరేటర్ల సన్మాన కార్యక్రమంలో ఆయన […]

ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిసిన బండి సంజయ్ కుమార్

కేంద్రమంత్రి బండి సంజయ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీను న్యూఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ సాధించిన విజయంపై ప్రధాని మోదీ సంతోషం వ్యక్తం చేసినట్లు తెలిసింది. కేంద్రమంత్రి బండి సంజయ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీను న్యూఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ సాధించిన విజయంపై ప్రధాని మోదీ సంతోషం వ్యక్తం చేసినట్లు తెలిసింది. తెలంగాణలో పార్టీ పెరుగుతున్న ప్రజాదరణకు ఈ విజయం నిదర్శనమని అభిప్రాయపడినట్లు […]

నా పేరు చెప్పి కబ్జాలు, అక్రమ దందాలు చేస్తే ఫిర్యాదు చేయండి: బండి సంజయ్

కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో తన పేరు చెప్పి ఎవరైనా కబ్జాలు, అక్రమ దందాలకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ హెచ్చరించారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో తన పేరు చెప్పి ఎవరైనా కబ్జాలు, అక్రమ దందాలకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిబండి సంజయ్ హెచ్చరించారు. ఎవరైనా తన పేరు చెప్పుకుని అక్రమ దందాలు చేస్తూ పంచాయతీలు, సెటిల్‌మెంట్ల పేరుతో ప్రజలను ఇబ్బంది […]

మహనీయుల జయంతి ఉత్సవాలను బ్రహ్మాండంగా జరుపుకుందాం.

బాబు జగ్జీవన్ రామ్, బి.ఆర్. అంబేద్కర్ జయంతి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించాలని చొప్పదండి ఎమ్మెల్యే, జయంతి ఉత్సవ కమిటీ చైర్మన్ మేడిపల్లి సత్యం పేర్కొన్నారు.

మద్యం మత్తులో దారుణం – భార్య, కుమారుడిని హత్య చేసిన భర్త

రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మండల పరిధిలోని పులిగోనిపల్లి తాండలో మద్యం మత్తులో భర్త కుటుంబంపై దాడి చేసి భార్య, కుమారుడిని హత్య చేసిన దారుణ ఘటన చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మండల పరిధిలోని పులిగోనిపల్లి తాండలో మద్యం మత్తులో భర్త కుటుంబంపై దాడి చేసి భార్య, కుమారుడిని హత్య చేసిన దారుణ ఘటన చోటుచేసుకుంది. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పులిగోనిపల్లి తాండాకు చెందిన రాందాస్ నాయక్ ఆమనగల్ కాటన్ మిల్లులో పనిచేస్తూ […]

317 జీవో బాధితులకు న్యాయం చెయ్యాలి:కవిత

జీవో 317 ను వెంటనే రద్దు చేసి ఉద్యోగులకు సొంత జిల్లాలో పోస్టింగ్‌లు అందుబాటులోకి తెచ్చారు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి కవిత బహిరంగ లేఖ రాశారు. జీవో నం.317 బాధితులకు వన్‌టైం రిలీఫ్ కింద స్వస్థలాలకు ట్రాన్స్‌ఫర్ చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కవిత బహిరంగ లేఖ రాశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2021 డిసెంబర్ […]

Back To Top