స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్(ఎ్‌సఐబీ) కేంద్రంగా సాగిన ఫోన్‌ట్యాపింగ్ కేసులో తొలిసారి మాజీ సీఎం, బీఆర్‌ఎస్ చీఫ్ కేసీఆర్ పేరు వెలుగులోకి వచ్చింది.
వచ్చేది హంగ్.. మనమే కింగ్:KCR
కేంద్రంలో వచ్చేది హంగ్..! ఏ పార్టీకి మెజారిటీ వచ్చే అవకాశం లేదు..! హంగ్ వస్తే.. మనమే కింగ్ అవుతాం. నరేంద్ర మోదీకి 200 సీట్లకు మించి రావు.
సాయుధ బలగాల్లో మత ఆధారిత జనగణనకు యత్నం.. కాంగ్రెస్‌పై మరో బాంబు పేల్చిన రాజ్‌నాథ్
కాంగ్రెస్ ఐడియాగా చెబుతున్న ‘సంపద పునఃపంపిణీ’ వివాదం వేడెక్కుతున్న తరుణంలో ఆ పార్టీపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మరో బాంబు వేశారు.
బాండ్ల రద్దుతో మళ్లీ నల్లధనం
బాండ్ల రద్దు వల్ల దేశంలో మళ్లీ నల్లధనం ప్రవహిస్తుందని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. బాండ్ల వల్ల ఎన్నికల విరాళాలకు సంబంధించి పారదర్శకత వచ్చిందని అన్నారు.
కవిత చిన్న కొడుకు ఒంటిరిగా ఏం లేడు:ఈడీ తరపున న్యాయవాది
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై గురువాం ఢిల్లీ కోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి.
కాంగ్రెస్‌లో కి కడియం శ్రీహరి, కుమార్తె కావ్య
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో బీఆరెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కడియం కావ్య కాంగ్రెస్‌లో చేరారు.
రేపటి భారతం ఏమవుతుందో?
నాడు సిద్ధాంత రాజకీయాలలైతే నేడు ఆధునిక అశుద్ధ రాజకీయాలు – నాడు సేవ కోసం రాజకీయాలు నేడు వ్యక్తిగత తోవ కోసం రాజకీయాలు ఇదే నేటి భారతం.
195 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేసిన భాజపా
మోదీ, రాజ్‌నాథ్, అమిత్‌షా సహా 34 మంది కేంద్రమంత్రులు, ఇద్దరు మాజీ సీఎంలకు చోటు,16 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలో అభ్యర్థులు ఖరారు భాజపా.