Category: రాజకీయం

చేనేత దినోత్సవం సందర్భంగా కొండా లక్ష్మణ్ బాపూజీకి ఘన నివాళి

జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు ఎంగళి ప్రసాద్ ఆధ్వర్యంలో స్థానిక మండల పరిషత్ ఆవరణలో ఘనంగా కార్యక్రమం నిర్వహించారు. ఆమనగల్లు : జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని టీపీసీసీ చేనేత విభాగం రాష్ట్ర కార్యదర్శి, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు ఎంగళి ప్రసాద్ ఆధ్వర్యంలో స్థానిక మండల పరిషత్ ఆవరణలో ఘనంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మికులతో కలిసి కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆమనగల్లు పట్టణంలోని […]

ఢిల్లీలో ఘజియాబాద్ ఎంపీతో మిర్యాలగూడ నేతల భేటీ

ఘజియాబాద్ ఎంపీ అతుల్ గార్గ్ను రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, మిర్యాలగూడ ఇంచార్జ్ గోగిరెడ్డి లచ్చిరెడ్డి, జాతీయ నాయకుడు మర్పల్లి అంజయ్య యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు

Rajasingh Controversy: టీ.బీజేపీలో రాజాసింగ్ కల్లోలం

Rajasingh Controversy: ఎమ్మెల్యే రాజాసింగ్‌పై తెలంగాణ బీజేపీ సీరియస్‌గా ఉంది. స్టేట్ బీజేపీపై ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి.

Karimnagar: మంత్రుల ఎదుటే కొట్టుకున్న ఎమ్మెల్యేలు..

తెలంగాణ: హుజురాబాద్‌ (Huzurabad)లోని కలెక్టరేట్‌లో నిర్వహించిన కరీంనగర్ (Karimnagar ) జిల్లా సమీక్షా సమావేశం రసాభాసగా మారింది. ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి(MLA Kaushik Reddy), సంజయ్ (MLA Sanjay) మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. వాగ్వాదం కాస్త ముదిరి ఇద్దరు ఎమ్మెల్యేలూ పరస్పరం చేయి చేసుకున్నారు. జిల్లా సమీక్షా సమావేశంలో ప్రభుత్వ పథకాలపై చర్చ జరిగింది. కరీంనగర్: హుజురాబాద్‌(Huzurabad)లోని కలెక్టరేట్‌లో నిర్వహించిన కరీంనగర్ (Karimnagar) జిల్లా సమీక్షా సమావేశం రసాభాసగా మారింది. సమావేశంలో ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి […]

ఆ కారణంతోనే బీజేపీలోకి… ఆర్‌.కృష్ణయ్య

చట్టసభల్లో బీసీల రిజర్వేషన్ కోసం పోరాటం చేస్తానని బీజేపీ రాజ్యసభ అభ్యర్థి ఆర్‌.కృష్ణయ్య తెలిపారు.

విద్యుత్ ఉద్యోగుల సేవలు అభినందనీయం: మంత్రి టి.జి భరత్

కర్నూలు నగరంలోని బాబా బృందావన్ నగర్లో నిర్మించిన ఏపీ ఎస్ ఈ బీ ఇంజనీర్స్ అసోసియేషన్ టిజివి భవన్ ను మంత్రి టి.జి భరత్ ప్రారంభించారు.

తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం

శనివారం హైదరాబాద్లోని తెలంగాణ తెలుగుదేశం పార్టీ కార్యాలయం, ఎన్టిఆర్ భవన్లో ‘‘తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం 2024-26’’ మంగళవాయిద్యాలతో పండగ వాతావరణంలో ప్రారంభమైంది. హైదరాబాద్, అక్టోబర్ 26 (చైతన్య గళం): శనివారం హైదరాబాద్లోని తెలంగాణ తెలుగుదేశం పార్టీ కార్యాలయం, ఎన్టిఆర్ భవన్లో ‘‘తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం 2024-26’’ మంగళవాయిద్యాలతో పండగ వాతావరణంలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జాతీయ పార్టీ […]

స్పీకర్ అయ్యన్న పాత్రుడి నిరాడంబరత

చింతకాయల అయ్యన్నపాత్రుడు.. తెలుగుదేశంలో చేరి తన రాజకీయ జీవితాన్ని ఆరంభించారు. ఆ పార్టీ ఆవిర్భావం నాటి నుంచి ఆయన ఆ పార్టీలోనే కొనసాగుతూ వస్తున్నారు.

కొంచెం మోదం కొంచెం ఖేదం

ఎమ్మెల్యే అభ్యర్థి స్థాయి నుండి జడ్పిటిసిగా పోటీకి దారి తీసిన పరిణామాలు మరియు నాగర్ కర్నూల్ జడ్పీ వైస్ చైర్మన్ గా ఐదు సంవత్సరాల ప్రజా జీవితంలో సాధించిన ప్రగతి,అనుభవాలపై కొంచెం మోదం కొంచెం ఖేదం అంటూ చైతన్యగలం ప్రతినిధితో ప్రత్యేక ఇంటర్వ్యూలో ముచ్చటించిన ఠాకూర్ బాలాజీ సింగ్.

Back To Top