Author: Cheif Executive Editor

2 స్థానాలకు ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్

రెండు ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసింది. అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్ పేర్లను అధిష్ఠానం ఫైనల్‌ చేసింది.

భక్తజన సంద్రంగా శబరిమల..మకర జ్యోతి దర్శనం

పతనంతిట్ట (కేరళ) కొండపై ఉన్న శబరిమల ఆలయానికి ఈరోజు భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తి ‘మకర జ్యోతి’ దర్శనం చేసుకున్నారు.

ఏసీబీ వలలో కాకతీయ యూనివర్సిటీ అధికారులు.

ఏసీబీ వలలో కాకతీయ యూనివర్సిటీ అసిస్టెంట్ రిజిస్ట్రార్,రూ.50 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ కిష్టయ్య.
యూనివర్సిటీలో ఆయనవి కీలక బాధ్యతలు

విజయంతో వీడ్కోలు పలికిన డేవిడ్ వార్నర్‌(37).

పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా 360 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.డేవిడ్ వార్నర్‌ విజయంతో వీడ్కోలు పలికాడు.

ఈడీ సోదాల్లో భౌతిక దాడులు.. 200 మంది అధికారుల దిగ్బంధం.

ఈడీ సోదాలు జరగడంపై పార్టీలు రాజకీయ దాడి చేస్తుంటాయి. కానీ పశ్చిమ బెంగాల్‌లో ఈడీ అధికారులపై భౌతిక దాడులు జరగడం కలకలం రేపింది.

అయోధ్య వాల్మీకి ఎయిర్‌పోర్టు’కు కేంద్ర క్యాబినెట్‌ ఆమోదం

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో ఉన్న విమానాశ్రయానికి ‘మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం, అయోధ్యధామ్‌’ అనే పేరు పెట్టాలనే ప్రతిపాదనకు కేంద్ర క్యాబినెట్‌ ఆమోదం.

అయోధ్య రామాలయం అక్షింతల వితరణ

ఈరోజు కర్మన్ ఘాట్ లో అయోధ్య శ్రీ రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ పిలుపు మేరకు హిందూ సంస్థల ఆధ్వర్యంలో రాముల వారి అక్షింతల పంపిణి కార్యక్రమం వైభవంగా జరిగింది,

IAS Transfers: తెలంగాణలో పలువురు ఐఏఎస్‌లు బదిలీ

తెలంగాణలో పలువురు ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. మైన్స్ అండ్ జియోలజి ప్రిన్సిపల్ గా మహేష్ ధత్ ఎక్కా (ఐఏఎస్)ను నియమించారు.

Back To Top