గోసేవే గోసంరక్షణ – గరికపాటి

ఎ.ఎస్. రావు నగర్ కల్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పద్మశ్రీ, ప్రవచన చక్రవర్తి గరికపాటి నరసింహారావు గోవిందుడు–గోసంరక్షణ అంశంపై ప్రవచనం చేశారు.

లేఅవుట్ల అనుమతికి నిబంధనలు పాటించాల్సిందే – కలెక్టర్ చిత్రా మిశ్రా

లేఅవుట్ల అనుమతులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం మాత్రమే ఇవ్వాలని కరీంనగర్ కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు.

గడువులోగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి – ఎంపీడీవో శశికళ

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ప్రభుత్వం విధించిన గడువులోగా ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని ఎంపీడీవో శశికళ సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ప్రభుత్వం విధించిన గడువులోగా ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని ఎంపీడీవో శశికళ సూచించారు. ఈశాల తక్కల్లపల్లి గ్రామంలో 102 ఇళ్లు మంజూరై, 6 పూర్తయ్యాయని, 24 స్లాబ్ దశలో, 72 బేస్మెంట్ దశలో ఉన్నాయని తెలిపారు. ఏప్రిల్ 16లోగా ప్లాస్టరింగ్ పూర్తి చేసిన ఇళ్లకు బిల్లులు చెల్లిస్తామని, గడువులోగా పనులు పూర్తి చేయని లబ్ధిదారుల […]

పోలీస్ శాఖలో రూ.1.40 కోట్ల జీతాల కుంభకోణం బట్టబయలు

కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో మరణించిన సిబ్బంది పేర్లతో జీతాలు డ్రా చేస్తూ ప్రభుత్వ ధనాన్ని కాజేస్తున్న భారీ కుంభకోణాన్ని అధికారులు వెలికితీశారు.

జనగణన నమోదు చాలా సులువు – మంత్రి బండి సంజయ్

జనగణన అధికారుల ప్రమేయం లేకుండానే ఇంట్లో నుండే డిజిటల్ విధానంలో సొంతంగా నమోదు చేసుకునే అవకాశం కల్పిస్తున్నామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలిపారు.

తల్లిదండ్రులను ప్రేమగా చూసుకోవాలి – మంత్రి సీతక్క

తల్లిదండ్రులను వృద్ధాప్యంలో ప్రేమగా చూసుకోవాలని, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో వదిలేయకుండా కాపాడాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు.

గంజాయి సమాచారం ఇవ్వండి – ₹5,000 బహుమతి పట్టండి

పోలీస్ శాఖ యువత ఆరోగ్యం, భద్రత ,భవిష్యత్తును కాపాడటానికి గంజాయి వినియోగం, అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవడానికి కట్టుబడి ఉందని ఎస్పీ డా. శబరీష్ తెలిపారు.

డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పరిశీలించిన కలెక్టర్ చిత్రా మిశ్రా

కరీంనగర్ జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా గురువారం గాంధీనగర్‌లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించారు.

రేవంత్ కంటే కేసీఆర్ పాలన బాగుంది-జీవన్ రెడ్డి

బీఆర్‌ఎస్‌లో చేరికపై మాజీ మంత్రి జీవన్‌రెడ్డి క్లారిటీ ఇచ్చారు. త్వరలోనే తాను గులాబీ పార్టీలో చేరబోతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి పాలన కంటే కేసీఆర్ పాలన బాగుందని మాజీ మంత్రి జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను త్వరలోనే బీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నట్లు స్పష్టం చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ… నష్టపోయిన ప్రతి రైతును గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆదుకున్నదని ప్రశంసించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోతోందని. ఉద్యోగులు, నిరుద్యోగులను […]

బడంగ్‌పేట్‌లో బీజేపీ వినూత్న నిరసన

బడంగ్‌పేట్ మున్సిపల్ సర్కిల్‌లో వెలుగులోకి వచ్చిన ₹150 కోట్ల భారీ అవినీతి కుంభకోణం రాష్ట్రాన్ని కుదిపేస్తోందని బీజేపీ నేతలు మండిపడ్డారు.

Back To Top