బాధితులకు న్యాయం జరుగుతుందనే నమ్మకం కలిగించాలి – కమిషనర్ తరుణ్ జోషి

ఫిర్యాదులతో పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితులకు “న్యాయం జరుగుతుందనే నమ్మకం కలిగించాలి” అని ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి సూచించారు.

జగన్‌ను కలిసిన సుగాలి ప్రీతి తల్లిదండ్రులు

సుగాలి ప్రీతి తల్లిదండ్రులు పార్వతి, రాజు నాయక్ సోమవారం తాడేపల్లిలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిను కలిశారు.

కబడ్డీ పోటీలను ప్రారంభించిన బైరెడ్డి మల్లికార్జున్ రెడ్డి

నందికొట్కూరు నియోజకవర్గం జూపాడుబంగ్లా మండలం పి. లింగాపురం గ్రామంలో రాష్ట్రస్థాయి పురుషుల కబడ్డీ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి.

ప్రొద్దుటూరి వెంకన్న గుప్త కుటుంబాన్ని పరామర్శించిన డిప్యూటీ స్పీకర్

కురవి మండలం నల్లెల్ల గ్రామానికి చెందిన ప్రొద్దుటూరి వెంకన్న గుప్త అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరమపదించారు.

నీట్ పరీక్ష రద్దుపై పారదర్శక విచారణ జరగాల్సిందే: సీఎం రేవంత్ రెడ్డి..

నీట్ యూజీ 2026 పరీక్ష రద్దుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. నీట్ పేపర్ లీక్ ఘటనపై పారదర్శకంగా విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.

దేశ ఆర్థిక బలోపేతానికి ప్రజల భాగస్వామ్యం అవసరం – రాంచందర్ రావు

“సప్త సూత్రాలు” అంశంపై బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు దేశ ప్రధాని సూచించిన 10 ప్రధాన సూచనలతో కూడిన పాంప్లెట్‌ను విడుదల చేశారు.

మహిళా సంఘాలు రుణాలు సద్వినియోగం చేసుకోవాలి – ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి

ఆర్బిఐ నిబంధనల ప్రకారం అందించే రుణాలను మహిళా సంఘాలు సద్వినియోగం చేసుకొని, సమయానికి తిరిగి చెల్లించాలి. అని ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి సూచించారు.

పీఎంజే జ్యువెలరీ దోపిడీ కేసులో అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్

కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని 2 టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఉన్న పీఎంజే జ్యువెలరీ షాప్‌లో మే 3న జరిగిన భారీ దోపిడీ కేసులో అంతర్రాష్ట్ర దోపిడీ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.

కేరళం సీఎంగా వి.డి.సతీశన్

కేరళం పొలిటికల్ హైడ్రామాకు ఎట్టకేలకు ఎండ్ కార్డు పడింది.చివరికి అదృష్టం వీడీ సతీశన్‌ను వరించింది.

మాసుపేటలో పొగాకు రైతుల ఆందోళన

నందికొట్కూరు నియోజకవర్గం మిడుతూరు మండలం మాసుపేట గ్రామంలోని ఐటీసీ కంపెనీ గోడౌన్ ముందు సోమవారం పొగాకు రైతులు పురుగుమందు డబ్బాలతో నిరసన చేపట్టారు.

Back To Top