గ్రామీణ యువతకు ఆశాకిరణంగా సుంకిరెడ్డి

గ్రామీణ యువత ప్రతిభకు తగిన అవకాశాల వేదికలను అందించాలనే సంకల్పంతో ఉచిత ఎస్ఐ & కానిస్టేబుల్ శిక్షణ కేంద్రాన్ని సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి ప్రారంభించారు.

కరీంనగర్‌లో త్వరలో కర్మకాండ నిలయాలు నిర్మాణం

కుటుంబ సభ్యులు మరణించిన సందర్భంలో కర్మకాండలు పూర్తయ్యే వరకు ఆశ్రయం లేక ఇబ్బందులు పడుతున్న పేద కుటుంబాలకు కర్మకాండ నిలయాలను నిర్మించాలని మంత్రి బండి సూచించారు.

పెట్రోల్ సంక్షోభంలో తెలంగాణ అధికారులు ఎక్కడ? — ఏపీ చూపించిన పరిపాలనా పాఠం

హైదరాబాద్ నగరంలో పెట్రోల్, డీజిల్ కొరతపై వదంతులు ఒక్కసారిగా వ్యాపించడంతో ప్రజలు బంకుల వద్దకు పరుగులు తీశారు.

తెలుగు రాష్ట్రాల్లో ఇంధన సెగ.. బంకుల ముందు బారులు..!

తెలుగు రాష్ట్రాల్లో ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వరకు, చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు ఎక్కడ చూసినా పెట్రోల్ బంకుల వద్ద ‘నో స్టాక్’ బోర్డులే దర్శనమిస్తున్నాయి.

ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేసిన అజారుద్దీన్, కోదండరాం..హాజరైన సీఎం రేవంత్‌రెడ్డి

తెలంగాణ రాజకీయాల్లో ఇద్దరు ప్రముఖులు ఎమ్మెల్సీలుగా ఈరోజు ప్రమాణస్వీకారం చేశారు. ప్రొఫెసర్ కోదండరాం, మహ్మద్ అజారుద్దీన్శాసనమండలి సభ్యులుగా బాధ్యతలు స్వీకరించారు.

ఆమనగల్లు మున్సిపాలిటీలో కో-ఆప్షన్ సభ్యుల నియామకం పూర్తి

ఆమనగల్లు మున్సిపాలిటీలో కో-ఆప్షన్ సభ్యుల నియామక ప్రక్రియ సోమవారం విజయవంతంగా పూర్తైంది.

విడి వంట నూనెపై నిషేధం..

హైదరాబాద్‌లో కల్తీ నూనె నియంత్రణకు విడి వంట నూనె అమ్మకాలపై పూర్తి నిషేధం విధించారు. H-FAST బృందం, డీసీపీ గైక్వాడ్ ఆదేశాల మేరకు సీల్ లేని నూనె విక్రయాలు నిషేధం.

రాత్రి 8.30 గంటలకు దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని మోదీ.

నారీశక్తి వందన్‌ బిల్లుకు ఆమోదం లభించకపోవడం దురదృష్టకరమన్నారు మోదీ.. ఈ నేపథ్యంలో రాత్రి 8.30 గంటలకు దేశప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం చేయనున్నారు.

ప్రతి ప్రాణం విలువైనదే – డీజీపీ బి. శివధర్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర డీజీపీ బి. శివధర్ రెడ్డి మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలే రాష్ట్రానికి అతిపెద్ద సవాలుగా మారాయని అన్నారు.

తెలంగాణ ఆత్మగౌరవాన్ని అవమానిస్తే ఊరుకోము – బాలాజీ సింగ్ ఠాకూర్

బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండిస్తూ, తెలంగాణ సమాజానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని బాలాజీ సింగ్ డిమాండ్ చేశారు.

Back To Top