పడి పూజకు సర్వాంగ సుందరంగా ముస్తాబైన శ్రీ మహాశక్తి దేవాలయం,కావేటి పరమేశ్వర్ గురుస్వామి ఆధ్వర్యంలో పడిపూజ. మహోత్సవంలో పాల్గొననున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ .
కొండగట్టులో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన 32 షాపులు
కొండగట్టులో ఓ షాపులో షార్ట్ సర్కూట్ కారణంగా మంటలు చెలరేగాయి. ఈ మంటలు సమీపంలోని షాపులకు వ్యాపించడంతో భారీగా ఆస్తి నష్టం జరిగింది. కొండగట్టులో ఓ షాపులో షార్ట్ సర్కూట్ కారణంగా మంటలు చెలరేగాయి. ఈ మంటలు సమీపంలోని షాపులకు వ్యాపించడంతో భారీగా ఆస్తి నష్టం జరిగింది. ఏకంగా 32 షాపులు ఈ అగ్నిప్రమాదం వల్ల దగ్ధమయ్యాయి. శనివారం రాత్రి 11 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో అగ్నిప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. […]

