అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) వలలో చిక్కిన అధికారి… రెండు రోజులు గడవకముందే మళ్లీ అదే సీట్లో కూర్చోవడం రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండలంలో సంచలనం రేపింది. ఆమనగల్లు :అవినీతి నిరోధక శాఖ వలలో చిక్కిన అధికారి… రెండు రోజులు గడవకముందే మళ్లీ అదే సీట్లో కూర్చోవడం రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండలంలో సంచలనం రేపింది. ప్రజల కళ్లముందే జరిగిన ఈ పరిణామం వ్యవస్థల బలహీనతను బట్టబయలు చేస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత మంగళవారం పట్టాదారు పాసుపుస్తకంలో […]
పేదలకో న్యాయం… ధనవంతులకో న్యాయమా?
పేదలకో న్యాయం… ధనవంతులకో న్యాయమా? ….కరీంనగర్లో మాజీ మేయర్ సర్ధార్ రవీందర్ సింగ్ సంచలన ఆరోపణలు.
హైదరాబాద్ రోడ్ల నిర్మాణంలో జిహెచ్ఏంసి నిర్లక్యం
బల్దియా నిర్లక్ష్యం హైదరాబాద్ ను అబాస్ పాలు చేస్తుంది. వేసవిలో చేయాల్సిన పనులు వానకాలంలో చేస్తూ ఉండడంతో జనానికి తిప్పలు తప్పట్లేదు.
పేదల సొంతింటి కళ నెరవేరుస్తున్నాం:పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణ రావు..
పెద్దపల్లి మండలం నిట్టూర్, తుర్కలమద్దికుంట గ్రామాల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంఖుస్థాపనలు, ప్రారంభోత్సవాలు మరియు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు పట్టాలను అందజేసి ఇండ్లకు ముగ్గు పోసి ఇంటి నిర్మాణాల పనులను పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు ప్రారంభించారు. పెద్దపల్లి : పెద్దపల్లి మండలం నిట్టూర్, తుర్కలమద్దికుంట గ్రామాల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంఖుస్థాపనలు, ప్రారంభోత్సవాలు మరియు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు పట్టాలను అందజేసి ఇండ్లకు ముగ్గు పోసి ఇంటి నిర్మాణాల పనులను పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట […]
Bandi Sanjay: అమ్మ పేరుతో మొక్క నాటండి.. కేంద్రమంత్రి బండి సంజయ్ కీలక పిలుపు
మొక్కల పెంపకాన్ని ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా భావించాలని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay) కోరారు.
Rajasingh Controversy: టీ.బీజేపీలో రాజాసింగ్ కల్లోలం
Rajasingh Controversy: ఎమ్మెల్యే రాజాసింగ్‌పై తెలంగాణ బీజేపీ సీరియస్‌గా ఉంది. స్టేట్ బీజేపీపై ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి.
Veldanda:గుండాల కోనేరులో గల్లంతైన విద్యార్థి ఉమేష్ మృతి
నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ (Veldanda)మండలం గుండాల గ్రామంలోని కోనేరులో మహాశివరాత్రి సందర్భంగా జరిగిన విషాదకర ఘటన ముగిసింది.
ధ్యానం(Meditation) – ఒత్తిడికి పరిష్కారం, ప్రశాంత జీవనానికి మార్గదర్శి
నేటి ఆధునిక ప్రపంచంలో ఒత్తిడి, ఆందోళన, భయాందోళనలు మన జీవితంలో విడదీయరాని భాగాలుగా మారాయి.అన్నింటికి ఒకటే పరిష్కారం,అదే ధ్యానం(Meditation).
చెన్నకేశవ స్వామిని దర్శించుకున్న రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యులు కేవీయన్ రెడ్డి
వంగూరు మండల కేంద్రంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని అన్నారం గ్రామంలో శ్రీ చెన్నకేశవ స్వామి వారిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యులు కేవీయన్ రెడ్డి. వంగూరు: వంగూరు మండలంలోని అన్నారం గ్రామంలో సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యులు కేవియెన్ రెడ్డి, తన కుటుంబ సభ్యులు, మిత్రబృందం, మరియు సహచరులతో కలిసి శ్రీ చెన్నకేశవ స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో […]
Karimnagar: మంత్రుల ఎదుటే కొట్టుకున్న ఎమ్మెల్యేలు..
తెలంగాణ: హుజురాబాద్ (Huzurabad)లోని కలెక్టరేట్‌లో నిర్వహించిన కరీంనగర్ (Karimnagar ) జిల్లా సమీక్షా సమావేశం రసాభాసగా మారింది. ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి(MLA Kaushik Reddy), సంజయ్ (MLA Sanjay) మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. వాగ్వాదం కాస్త ముదిరి ఇద్దరు ఎమ్మెల్యేలూ పరస్పరం చేయి చేసుకున్నారు. జిల్లా సమీక్షా సమావేశంలో ప్రభుత్వ పథకాలపై చర్చ జరిగింది. కరీంనగర్: హుజురాబాద్(Huzurabad)లోని కలెక్టరేట్‌లో నిర్వహించిన కరీంనగర్ (Karimnagar) జిల్లా సమీక్షా సమావేశం రసాభాసగా మారింది. సమావేశంలో ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి […]