ప్రోటోకాల్ పక్కబెట్టి.. ముఖ్యమంత్రి ఇంటికి ప్రధాని మోదీ.. సీఎం చంద్రబాబు భావోద్వేగం!
బంగారం, పెట్రోల్, డీజిల్ వాడకంపై ప్రధాని సంచలన వ్యాఖ్యలు
సొంత వాహనాల కంటే వీలైనంత వరకు మెట్రో రైళ్లు, బస్సులు వంటి ప్రజారవాణా వ్యవస్థలను ఉపయోగించాలని ప్రధాని మోదీ సూచించారు.
డంపింగ్ యార్డులో భారీ అగ్నిప్రమాదం
ఆమనగల్లు మున్సిపాలిటీ పరిధిలోని డంపింగ్ యార్డులో శుక్రవారం భారీగా మంటలు చెలరేగి స్థానికంగా కలకలం రేపాయి.
TVK ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ అనుమతి
సీఎంగా ప్రమాణస్వీకారానికి TVK అధినేత విజయ్‌కు లైన్ క్లియర్ అయింది.దీంతో శనివారం ఉదయం 11 గంటలకు తమిళనాడు నూతన సీఎంగా జోసెప్ విజయ్ ప్రమాణస్వీకారం చేయనున్నారు.
పంజాబ్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోంది – రాఘవ్ చద్దా
పంజాబ్ రాష్ట్రంలో రాజకీయ ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కొందరు ఎంపీలు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి పంజాబ్ ప్రభుత్వంపై ఫిర్యాదు చేశారు.
దీదీకి దిమ్మతిరిగే షాక్.. భవానీపూర్‌లో మమతా ఓటమి!
తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన సొంత గడ్డ అయిన భవానీపూర్ నియోజకవర్గంలో అనూహ్య ఓటమి ని చవిచూశారు.
తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటుకు టీవీకే సన్నాహాలు..
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించిన టీవీకే ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోంది.
తమిళనాడులో విజయ్ ఆధిక్యం.. బెంగాల్లో బీజేపీ హవా..
తమిళనాడులో త్రిముఖ పోటీ ఉత్కంఠభరితంగా మారగా, పశ్చిమ బెంగాల్లో బీజేపీ స్పష్టమైన మెజారిటీ దాటినట్లు ట్రెండ్స్ సూచిస్తున్నాయి.
వేసవిలో అగ్ని ప్రమాదాల ముప్పు.. అప్రమత్తతే రక్షణ
అధిక విద్యుత్ వినియోగం,పొడి వాతావరణ పరిస్థితుల కారణంగా అగ్ని ప్రమాదాల ముప్పు పెరుగుతుందని కరీంనగర్ జిల్లా అగ్నిమాపక అధికారి శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు.
పట్టపగలు దోపిడీ దొంగల బీభత్సం
కరీనంగర్ జిల్లాలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. పట్టపగలే ఓ బంగారు షాపులోకి దూరిన కేటుగాళ్లు తుపాకులతో నిర్వాహకులపై కాల్పులు జరిపి అందినకాడికి దోచుకెళ్లారు.

