ఆపరేషన్ క్రాక్‌డౌన్ 1.0 – భారీ సైబర్ మోసం గుట్టురట్టు
గ్యాస్ లేక ఇండక్షన్? యుద్ధం, ధరల ఎఫెక్ట్ మధ్య సామాన్యుడి వంటగదికి ఏది సేఫ్ ?
అంతర్జాతీయ ఉద్రిక్తతల కారణంగా గత రెండు రోజులుగా గ్యాస్ సిలిండర్ల సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
Gaddar Film Awards 2026: చిరంజీవికి ఎన్టీఆర్ నేషనల్ అవార్డ్..
తుది జాబితాను జ్యూరీ సభ్యులు భట్టి విక్రమార్కకు అందజేశారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవికి ఎన్టీఆర్ నేషనల్ అవార్డ్ ప్రకటించారు.
వడదెబ్బకు గురికాకుండా జాగ్రత్తలు పాటిద్దాం – రంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ లలితా దేవి
వేసవి కాలం ప్రారంభమైన నేపథ్యంలో ప్రజలందరూ వడదెబ్బపై పూర్తి అవగాహన కలిగి జాగ్రత్తలు పాటించాలని జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ లలితా దేవి ఒక ప్రకటనలో సూచించారు.
సంక్షోభంలో భారత్‌కు అండగా నిలిచిన రష్యా…
రష్యా ఎప్పటిలాగే, ఈ సంక్షోభ సమయంలో భారతదేశానికి మరోసారి మద్దతు ఇవ్వడానికి రక్షకుడిగా ముందుకు వచ్చింది.
మావోయిస్టులు గన్ దించి రాజ్యాంగ బాటలోకి రావాలి
మావోయిస్టులు హింసా మార్గాన్ని పూర్తిగా వీడి, ఆయుధాలను విడిచిపెట్టి రాజ్యాంగ బాటలో నడవాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్‌కిషోర్ ఝా పిలుపునిచ్చారు.
Bandi Sanjay – ధర్మ స్వేచ్ఛకు ప్రతీకమైన త్యాగమూర్తి గురు తెగ్ బహదూర్ జీ
భారతదేశ ధర్మ పరిరక్షణకు నిలువెత్తు చిహ్నమైన త్యాగమూర్తి గురు తెగ్ బహదూర్ జీ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) పేర్కొన్నారు.
Vasavi : ఘనంగా వాసవి వనిత ఏంజిల్స్ క్లబ్ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం
వాసవి క్లబ్ జిల్లా గవర్నర్ పుల్లూరి బాలమోహన్ ఆధ్వర్యంలో కన్యకా పరమేశ్వరి దేవాలయంలో వాసవి(Vasavi) వనిత ఏంజిల్స్ క్లబ్ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది.
Alforce – ఆల్ఫోర్స్ పాఠశాల బస్సు ప్రమాదం డ్రైవర్ పరారీ
దుర్షేడ్ బస్టాప్ సమీపంలో గురువారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి , ప్రమాదానికి కారణమైన ఆల్ఫోర్స్ పాఠశాల బస్సు డ్రైవర్ పరారీ.
Telangana High Court – ప్రతిసారి టికెట్ల ధరలు ఎందుకు పెంచుతున్నారు: తెలంగాణ హైకోర్టు ఆగ్రహం
నిబంధనలకు విరుద్ధంగా టికెట్ల ధరల పెంపునకు అనుమతి ఉందని, రాజాసాబ్ మూవీ టికెట్ల ధరల పెంపును సవాల్ చేస్తూ హైకోర్టులో (Telangana High Court) దాఖలైన పిటిషన్ పై విచారణ జరిగింది.

