Tag: Telangana

నీట్ పరీక్ష రద్దుపై పారదర్శక విచారణ జరగాల్సిందే: సీఎం రేవంత్ రెడ్డి..

నీట్ యూజీ 2026 పరీక్ష రద్దుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. నీట్ పేపర్ లీక్ ఘటనపై పారదర్శకంగా విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.

దేశ ఆర్థిక బలోపేతానికి ప్రజల భాగస్వామ్యం అవసరం – రాంచందర్ రావు

“సప్త సూత్రాలు” అంశంపై బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు దేశ ప్రధాని సూచించిన 10 ప్రధాన సూచనలతో కూడిన పాంప్లెట్‌ను విడుదల చేశారు.

పీఎంజే జ్యువెలరీ దోపిడీ కేసులో అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్

కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని 2 టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఉన్న పీఎంజే జ్యువెలరీ షాప్‌లో మే 3న జరిగిన భారీ దోపిడీ కేసులో అంతర్రాష్ట్ర దోపిడీ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.

బంగారం, పెట్రోల్‌, డీజిల్‌ వాడకంపై ప్రధాని సంచలన వ్యాఖ్యలు

సొంత వాహనాల కంటే వీలైనంత వరకు మెట్రో రైళ్లు, బస్సులు వంటి ప్రజారవాణా వ్యవస్థలను ఉపయోగించాలని ప్రధాని మోదీ సూచించారు.

డంపింగ్ యార్డులో భారీ అగ్నిప్రమాదం

ఆమనగల్లు మున్సిపాలిటీ పరిధిలోని డంపింగ్ యార్డులో శుక్రవారం భారీగా మంటలు చెలరేగి స్థానికంగా కలకలం రేపాయి.

వేసవిలో అగ్ని ప్రమాదాల ముప్పు.. అప్రమత్తతే రక్షణ

అధిక విద్యుత్ వినియోగం,పొడి వాతావరణ పరిస్థితుల కారణంగా అగ్ని ప్రమాదాల ముప్పు పెరుగుతుందని కరీంనగర్ జిల్లా అగ్నిమాపక అధికారి శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు.

పట్టపగలు దోపిడీ దొంగల బీభత్సం 

కరీనంగర్ జిల్లాలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. పట్టపగలే ఓ బంగారు షాపులోకి దూరిన కేటుగాళ్లు తుపాకులతో నిర్వాహకులపై కాల్పులు జరిపి అందినకాడికి దోచుకెళ్లారు.

ఆర్యవైశ్య సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం – మంత్రి వివేక్ వెంకటస్వామి

రాష్ట్ర కార్మిక, ఉపాధి మరియు గనుల శాఖ మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి ఆర్యవైశ్య సమాజ అభివృద్ధికి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

పేదల అభివృద్దే ప్రభుత్వ లక్ష్యం – షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి

ఓవైపు సంక్షేమం – మరోవైపు అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పేర్కొన్నారు.

ఆమనగల్లు జూనియర్ సివిల్ కోర్టు జడ్జిగా బాధ్యతలు స్వీకరించిన అరుణ్ కుమార్

ఆమనగల్లు జూనియర్ సివిల్ కోర్టు జడ్జిగా నారం అరుణ్ కుమార్ శనివారం బాధ్యతలు స్వీకరించారు.

Back To Top