భారతదేశ ధర్మ పరిరక్షణకు నిలువెత్తు చిహ్నమైన త్యాగమూర్తి గురు తెగ్ బహదూర్ జీ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) పేర్కొన్నారు.
Vasavi : ఘనంగా వాసవి వనిత ఏంజిల్స్ క్లబ్ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం
వాసవి క్లబ్ జిల్లా గవర్నర్ పుల్లూరి బాలమోహన్ ఆధ్వర్యంలో కన్యకా పరమేశ్వరి దేవాలయంలో వాసవి(Vasavi) వనిత ఏంజిల్స్ క్లబ్ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది.
Alforce – ఆల్ఫోర్స్ పాఠశాల బస్సు ప్రమాదం డ్రైవర్ పరారీ
దుర్షేడ్ బస్టాప్ సమీపంలో గురువారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి , ప్రమాదానికి కారణమైన ఆల్ఫోర్స్ పాఠశాల బస్సు డ్రైవర్ పరారీ.
వైభవంగా గీతా–లలిత సహస్ర గళ పారాయణ శోభాయాత్ర
శ్రీ గీత భక్త సమాజం ఆధ్వర్యంలో నిర్వహించిన భగవద్గీత మరియు లలిత సహస్ర గళ స్త్రోత్ర పారాయణ శోభాయాత్ర నగర వీధులన్నింటినీ భక్తి–భావనలతో అలరించింది. ఆదివారం ఆధ్యాత్మిక కాంతితో నిండిపోయింది. శ్రీ గీత భక్త సమాజం ఆధ్వర్యంలో నిర్వహించిన భగవద్గీత మరియు లలిత సహస్ర గళ స్త్రోత్ర పారాయణ శోభాయాత్ర నగర వీధులన్నింటినీ భక్తి–భావనలతో అలరించింది. అంగడి బజారు మలయాళ సద్గురు మఠంలోని శ్రీ గీత మందిరం నుండి ప్రారంభమైన ఈ శోభాయాత్ర పాత బజారు శివాలయం, […]
Karimnagar:కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో సత్తా చాటిన బీజేపీ
కరీంనగర్(Karimnagar) పార్లమెంట్ పరిధిలో భారతీయ జనతా పార్టీ తొలి దశ పంచాయతీ ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించింది.
Karimnagar:కరీంనగర్ డిసిసి అధ్యక్షుడిగా మేడిపల్లి సత్యం బాధ్యతలు స్వీకరణ
కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ కొత్త అధ్యక్షుడిగా మేడిపల్లి సత్యం పదవి బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు.
నేడే శ్రీ మహాశక్తి దేవాలయంలో అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవం
పడి పూజకు సర్వాంగ సుందరంగా ముస్తాబైన శ్రీ మహాశక్తి దేవాలయం,కావేటి పరమేశ్వర్ గురుస్వామి ఆధ్వర్యంలో పడిపూజ. మహోత్సవంలో పాల్గొననున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ .
కొండగట్టులో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన 32 షాపులు
కొండగట్టులో ఓ షాపులో షార్ట్ సర్కూట్ కారణంగా మంటలు చెలరేగాయి. ఈ మంటలు సమీపంలోని షాపులకు వ్యాపించడంతో భారీగా ఆస్తి నష్టం జరిగింది. కొండగట్టులో ఓ షాపులో షార్ట్ సర్కూట్ కారణంగా మంటలు చెలరేగాయి. ఈ మంటలు సమీపంలోని షాపులకు వ్యాపించడంతో భారీగా ఆస్తి నష్టం జరిగింది. ఏకంగా 32 షాపులు ఈ అగ్నిప్రమాదం వల్ల దగ్ధమయ్యాయి. శనివారం రాత్రి 11 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో అగ్నిప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. […]

