Category: తాజా వార్తలు

గేమింగ్ యాప్‌లతో ఆత్మహత్యకు పాల్పడుతున్న భారతీయయువత.

ఆన్‌లైన్ గేమింగ్ యాప్‌ల కారణంగా భారతీయ యువత ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు, ఆన్‌లైన్ బెట్టింగ్ గేమింగ్ యాప్‌ల ఈ రోజుల్లో కొత్త ట్రెండ్ వచ్చింది.

ఉత్తరాఖండ్‌లో హైఅలర్ట్ 6 మంది మృతి హల్ద్వానీలో కర్ఫ్యూ

ఉత్తరాఖండ్‌లో హల్ద్వానీలోని బంభుల్‌పురాలో గురువారం సాయంత్రం ఆక్రమణల తొలగింపుపై రచ్చ జరిగింది ఈ సమయంలో 6 మరణించారు.పరిపాలన యంత్రాంగం నగరంలో కర్ఫ్యూ విధించింది.

పద్మశ్రీ గ్రహీత కూరేళ్లని సన్మానించిన ఆర్టీఐ రక్షక్ టీం

యాదాద్రి జిల్లా రామన్నపేట మండలం వెల్లంకి గ్రామంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత డా.కూరేళ్ల విఠలాచార్య గారిని సన్మానించిన ఆర్టీఐ రక్షక్ టీం.

ఢిల్లీలో సీఎం హేమంత్ సోరెన్ (48) ఇంట్లో ఈడీ సోదాలు.

జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఢిల్లీ నివాసంలో సోదాలు జరిపిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రూ. 36 లక్షలు,ఒక ఎస్‌యూవీ మరియు కొన్ని “నేరాధార” పత్రాలు స్వాధీనం.

బస్సు యాత్రకు సిద్ధమవుతున్న బీజేపీ

బీజేపీ పార్లమెంట్ ఎన్నికలపైఫోకస్ పెట్టింది.రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్రకు తెలంగాణ బీజేపీ నేతలు సిద్ధమవుతున్నారు.

జనవరి 16న పాకిస్థాన్‌ పై ఇరాన్ వైమానిక దాడి పూర్తి కథనం ఏమిటి?

పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్‌లో ఇరాన్ క్షిపణి దాడులు చేసింది. ఉగ్రవాదులపై ఈ దాడి జరిగింది. ఉగ్రవాదులపై జరిగిన ఈ దాడితో పాకిస్థాన్ ఉలిక్కిపడింది.

2 స్థానాలకు ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్

రెండు ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసింది. అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్ పేర్లను అధిష్ఠానం ఫైనల్‌ చేసింది.

భక్తజన సంద్రంగా శబరిమల..మకర జ్యోతి దర్శనం

పతనంతిట్ట (కేరళ) కొండపై ఉన్న శబరిమల ఆలయానికి ఈరోజు భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తి ‘మకర జ్యోతి’ దర్శనం చేసుకున్నారు.

ఏసీబీ వలలో కాకతీయ యూనివర్సిటీ అధికారులు.

ఏసీబీ వలలో కాకతీయ యూనివర్సిటీ అసిస్టెంట్ రిజిస్ట్రార్,రూ.50 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ కిష్టయ్య.
యూనివర్సిటీలో ఆయనవి కీలక బాధ్యతలు

ఈడీ సోదాల్లో భౌతిక దాడులు.. 200 మంది అధికారుల దిగ్బంధం.

ఈడీ సోదాలు జరగడంపై పార్టీలు రాజకీయ దాడి చేస్తుంటాయి. కానీ పశ్చిమ బెంగాల్‌లో ఈడీ అధికారులపై భౌతిక దాడులు జరగడం కలకలం రేపింది.

Back To Top