దేవర, వార్ 2 సినిమాలతో చాలా బిజీగా ఉన్న జూ.ఎన్టీఆర్ మంగళవారం వాటన్నింటికీ బ్రేక్ ఇచ్చారు. తన నూతన కారు రిజిస్టేషన్ కోసం ఖైరతాబాద్‌ఆర్టీఓ కార్యాలయానికి వచ్చారు.
ప్రపంచం చూపంతా ఈ సినిమాపైనే.. పిల్లలకు ఇక పండగే.
మాములుగా హాలీవుడ్ చిత్రాలకు ఉండే క్రేజ్ సపరేటు.. నచ్చితే సొంత లాంగ్వేజ్ సినిమాలకు మించి కలెక్షన్లు ముట్టజెబుతారు.