కాంగ్రెస్ ఐడియాగా చెబుతున్న ‘సంపద పునఃపంపిణీ’ వివాదం వేడెక్కుతున్న తరుణంలో ఆ పార్టీపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మరో బాంబు వేశారు.
ముంబైని మొట్టమొదటి ట్రై- సర్వీస్ స్టేషన్ గా మార్చే ప్రణాళిక
ఆర్మీ, నేవీ మరియు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) కోసం ముంబైని దేశంలోనే మొట్టమొదటి “ట్రై-సర్వీస్ కామన్ డిఫెన్స్ స్టేషన్”గా మార్చాలని సాయుధ దళాలు యోచిస్తున్నాయి.