ఆరోగ్యంగా ఉండేందుకు చాలా మంది వివిధ రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఇక అధిక బరువు తో బాధపడే వాళ్లు అయితే సన్నబడేందుకు తెగ కష్టపడిపోతుంటారు.
PMJJBY:నెలకు రూ.36తో రూ.2 లక్షల బీమా.. మోడీ సర్కార్ అద్భుతమైన స్కీమ్
ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (PMJJBY) ఒక సంవత్సరం పాటు జీవిత బీమా కవరేజీతో ఉంటుంది. దీన్ని ప్రతి సంవత్సరం రెన్యూవల్ చేసుకోవాలి.
నల్ల నువ్వులతో మధుమేహానికి చెక్!
నిజానికి మధుమేహం అనేది మెటబాలిక్ సిండ్రోమ్. దీనికి కారణం చెడు జీవనశైలి, ఆహారపు అలవాట్లు.మూలాల నుంచి నిర్మూలించలేము.. కానీ దానిని నల్ల నువ్వులతో నియంత్రించగలం.
గేమింగ్ యాప్‌లతో ఆత్మహత్యకు పాల్పడుతున్న భారతీయయువత.
ఆన్‌లైన్ గేమింగ్ యాప్‌ల కారణంగా భారతీయ యువత ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు, ఆన్‌లైన్ బెట్టింగ్ గేమింగ్ యాప్‌ల ఈ రోజుల్లో కొత్త ట్రెండ్ వచ్చింది.
ఉత్తరాఖండ్‌లో హైఅలర్ట్ 6 మంది మృతి హల్ద్వానీలో కర్ఫ్యూ
ఉత్తరాఖండ్‌లో హల్ద్వానీలోని బంభుల్‌పురాలో గురువారం సాయంత్రం ఆక్రమణల తొలగింపుపై రచ్చ జరిగింది ఈ సమయంలో 6 మరణించారు.పరిపాలన యంత్రాంగం నగరంలో కర్ఫ్యూ విధించింది.
పాకిస్థాన్‌లో నేడు ఎన్నికలు ,రిగ్గింగ్ ఆరోపణల మధ్య ఓటింగ్
పాకిస్థాన్‌లో మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సైన్యం మద్దతుతో నాలుగోసారి అధికారంలోకి రావాలని ఆశిస్తున్న పాకిస్థాన్‌లో గురువారం ఉదయం 8 గంటలకు ఓటింగ్ ప్రారంభమైంది.
పద్మశ్రీ గ్రహీత కూరేళ్లని సన్మానించిన ఆర్టీఐ రక్షక్ టీం
యాదాద్రి జిల్లా రామన్నపేట మండలం వెల్లంకి గ్రామంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత డా.కూరేళ్ల విఠలాచార్య గారిని సన్మానించిన ఆర్టీఐ రక్షక్ టీం.
ఢిల్లీలో సీఎం హేమంత్ సోరెన్ (48) ఇంట్లో ఈడీ సోదాలు.
జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఢిల్లీ నివాసంలో సోదాలు జరిపిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రూ. 36 లక్షలు,ఒక ఎస్‌యూవీ మరియు కొన్ని “నేరాధార” పత్రాలు స్వాధీనం.
బస్సు యాత్రకు సిద్ధమవుతున్న బీజేపీ
బీజేపీ పార్లమెంట్ ఎన్నికలపైఫోకస్ పెట్టింది.రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్రకు తెలంగాణ బీజేపీ నేతలు సిద్ధమవుతున్నారు.
జనవరి 16న పాకిస్థాన్ పై ఇరాన్ వైమానిక దాడి పూర్తి కథనం ఏమిటి?
పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్‌లో ఇరాన్ క్షిపణి దాడులు చేసింది. ఉగ్రవాదులపై ఈ దాడి జరిగింది. ఉగ్రవాదులపై జరిగిన ఈ దాడితో పాకిస్థాన్ ఉలిక్కిపడింది.