తెలంగాణ ఆచార వ్యవహారాలు, సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే లష్కర్ బోనాలకు(Lashkar Bonalu) ఉజ్జయినీ మహాకాళి ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబయింది.
గల్లీ నుంచి గ్లోబల్ దాకా తెలంగాణ బోనం
తెలంగాణ బోనం అంటేనే నాన్ స్టాప్ మ్యూజిక్.పూనకాలు లోడింగ్.హైదరాబాద్,సికింద్రాబాద్ జంట నగరాల్లో అయితే వేరే లెవల్ బోనాలకు హైదరాబాద్సి-కింద్రాబాద్ ఊగిపోవాల్సిందే.