వెల్దండ ఆదర్శ పాఠశాలలోని హాస్టల్ యందు ఒక ఏఎన్ఎం పోస్ట్ ఖాళీగా ఉన్నందున, విద్యార్హతలు కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు మండల విద్యాధికారి చంద్రు ఒక ప్రకటనలు తెలిపారు.
వెల్దండ ఆదర్శ పాఠశాలలోని హాస్టల్ యందు ఒక ఏఎన్ఎం పోస్ట్ ఖాళీగా ఉన్నందున, విద్యార్హతలు కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు మండల విద్యాధికారి చంద్రు ఒక ప్రకటనలు తెలిపారు.
అర్హతలు
- ఇంటర్మీడియట్ మరియు ఏఎన్ఎం నర్సింగ్ పాసై ఉండాలి.
- వెల్దండ మండలానికి చెందినవారు మాత్రమే దరఖాస్తు చేయగలరు.
దరఖాస్తు వివరాలు
- దరఖాస్తు తేదీలు: 24/10/2024 నుంచి 25/10/2024 వరకు.
- సమయం: ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు.
- స్థలం: ఆదర్శ పాఠశాల, వెల్దండ.