దంతాలను ఎవరూ డొనేట్ చేయలేరు.. ఈ పద్ధతులు పాటిస్తూ జాగ్రత్తగా కాపాడుకోండి నోరు-దంతాలు బాగుంటేనే ఆహారాన్ని మంచిగా నమిలి మింగడంతో త్వరగా జీర్ణమై శక్తి వస్తుంది.
అర్థరాత్రి బిర్యానీ తింటున్నారా? తస్మాత్ జాగ్రత్త
ఈ మధ్య కాలంలో అర్థరాత్రి పూట తినే ట్రెండ్ బాగా పెరిగింది. ముఖ్యంగా రంజాన్ మాసంలో తెల్లవారుజామున 4 గంటలకు బిర్యానీని భోజన ప్రియులు తెగ లాగించేస్తున్నారు.

